Singer Kalpana
-
#Cinema
Singer Kalpana: ఆక్సిజన్‌తో సింగర్ కల్పనకు ట్రీట్మెంట్..!
కూతురు విషయంలో మనస్థాపానికి గురై నిద్రమాత్రలు వేసుకున్నట్లు పోలీసులు వివరణ ఇచ్చారు. రెండు రోజులుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సింగర్ కల్పన చికిత్స తీసుకుంటున్నారు.
Date : 06-03-2025 - 7:50 IST -
#Cinema
Singer Kalpana: మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు.. కల్పన సూసైడ్ పై క్లారిటీ ఇచ్చిన కూతురు!
టాలీవుడ్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం గురించి ఆమె కూతురు స్పందిస్తూ ఎలాంటి గొడవలు లేవు అంటూ సమాధానం ఇచ్చింది.
Date : 05-03-2025 - 4:35 IST -
#Cinema
Singer Kalpana: సూసైడ్ చేసుకోలేదు.. సింగర్ కల్పన క్లారిటీ
మార్చి 3న తన కూతురైన దయ ప్రసాద్‌కి, తనకు మధ్య తన చదువు విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. కూతురిని హైదరాబాద్‌లో చదువుకోమని చెప్పగా.. అందుకు ఆమె నిరాకరించినందున మనస్పర్దలు వచ్చినట్లు కల్పన చెప్పినట్లు సమాచారం.
Date : 05-03-2025 - 2:59 IST -
#Cinema
Singer Kalpana: వెంటిలేటర్ పై సింగర్ కల్పనా.. హాస్పిటల్ కు చేరుకున్న గాయని సునీత!
తాజాగా ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న కల్పనాను పరామర్శించడం కోసం సింగర్ సునీత వచ్చారు.
Date : 05-03-2025 - 12:14 IST -
#Cinema
Singer Kalpana : కల్పన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..!
Singer Kalpana : గాయని కల్పన గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొన్నారు
Date : 05-03-2025 - 7:55 IST -
#Cinema
Singer Kalpana : సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
Singer Kalpana : వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
Date : 04-03-2025 - 9:10 IST