Silver Price Today
-
#Speed News
Gold Price Today: నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) భారీగా పెరిగాయి. శనివారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,800గా నమోదైంది.
Date : 15-04-2023 - 8:28 IST -
#India
Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. వెండి కొనాలనుకునేవారికి మాత్రం బ్యాడ్ న్యూస్..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,100గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,200గా నమోదైంది.
Date : 14-04-2023 - 8:25 IST -
#Speed News
Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలలో నేటి ధరలివే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి. గురువారం ఉదయం వరకు 22 క్యారెట్ల బంగారంపై రూ.500, 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది.
Date : 13-04-2023 - 8:15 IST -
#Speed News
Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి అలర్ట్.. తెలుగు రాష్ట్రాలలో నేటి ధరలివే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,760గా నమోదైంది.
Date : 12-04-2023 - 7:38 IST -
#Speed News
Gold Price Today: దేశ వ్యాప్తంగా నేటి ధరలివే.. బంగారం రేట్స్ ఇలా.. వెండి రేట్స్ అలా..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్వల్పంగా తగ్గాయి. సోమవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,790గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,860గా నమోదైంది.
Date : 10-04-2023 - 7:34 IST -
#Speed News
Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే నేటి పసిడి, వెండి ధరలు తెలుసుకోండి..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్థిరంగా ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా నమోదైంది.
Date : 09-04-2023 - 7:50 IST -
#Speed News
Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే నేటి పసిడి, వెండి ధరలు ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు కాస్త తగ్గాయి. శనివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా నమోదైంది.
Date : 08-04-2023 - 7:53 IST -
#Speed News
Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. పసిడి, వెండి ధరలు కాస్త తగ్గాయి..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు కాస్తా తగ్గాయి. నేడు 10గ్రాముల ఆర్నమెంట్ బంగారం రూ.350, స్వచ్ఛమైన పసిడి రూ.380చొప్పున దిగి వచ్చాయి.
Date : 07-04-2023 - 8:01 IST -
#India
Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. రూ. 62 వేలకు చేరిన గోల్డ్ రేట్స్..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మరోసారి భారీగా పెరిగాయి. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,360గా నమోదైంది.
Date : 06-04-2023 - 8:55 IST -
#India
Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్నటితో పోల్చితే భారీగా పెరిగిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) భారీగా పెరిగాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330గా నమోదైంది.
Date : 05-04-2023 - 8:45 IST -
#India
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్నటితో పోల్చితే తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్వల్పంగా తగ్గాయి. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా నమోదైంది.
Date : 04-04-2023 - 8:30 IST -
#India
Gold Price Today: దేశంలో నేడు స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరలు మాత్రం..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్థిరంగా ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,000గా నమోదైంది.
Date : 02-04-2023 - 8:50 IST -
#Speed News
Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. రూ. 60 వేలకు చేరిన బంగారం ధర..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్థిరంగా ఉన్నాయి. శనివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,000గా నమోదైంది.
Date : 01-04-2023 - 8:28 IST -
#India
Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా నమోదైంది.
Date : 31-03-2023 - 9:15 IST -
#India
Gold Price Today: పండగ పూట పెరిగిన పసిడి ధరలు.. వెండి ధరలివే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మళ్లీ పెరిగాయి. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670గా నమోదైంది.
Date : 30-03-2023 - 8:25 IST