Silver Chappal
-
#South
Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు
సాధారణంగా అల్లుడికి బట్టలు, ఉంగరాలు గిఫ్ట్‌గా ఇస్తారు. మన తెలుగు వాళ్లైతే వందల రకాల వంటకాలతో కడుపు నింపుతారు. కానీ మహారాష్ట్రలో మాత్రం ఓ అత్తింటివారు ఏకంగా వెండి చెప్పులు చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయ పండుగ వేళ అల్లుడికి ఇచ్చిన ఆ లగ్జరీ కానుక ముచ్చట్లేంటో చూద్దాం.. కానుక ఎందుకంటే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ వ్యక్తి తన అల్లుడి కోసం ప్రత్యేక బహుమతి ప్లాన్ చేశారు. దానికోసం ఏకంగా వెండి కొల్హాపూరి చప్పల్స్ తయారు చేయించారు. […]
Date : 20-05-2026 - 11:56 IST