Shreyas Iyer
-
#Sports
Shreyas Iyer: రోహిత్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్‌గా అయ్యర్..?
Shreyas Iyer: టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అంతకుముందు టీ20 సిరీస్ నుంచి రోహిత్‌కు విశ్రాంతినిచ్చారు. ఇందులో ఐర్లాండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా కనిపించాడు. టీ-20లో హార్దిక్ టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్‌గా ఉంటాడని కథనాలు వచ్చాయి. అదే సమయంలో శుభ్‌మన్ గిల్‌ను కాబోయే కెప్టెన్ అని వార్తలు గుప్పించారు. T-20 ప్రపంచ కప్‌లో హార్దిక్‌ను భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించారు. అయితే అతని ప్రదర్శన, […]
Date : 28-05-2024 - 3:00 IST -
#Sports
IPL 2024 Final: ఈ తప్పిదాలే సన్ రైజర్స్ కు శాపంగా మారాయి
పదేళ్ల తర్వాత నిరీక్షణ తర్వాతా గౌతమ్ గంభీర్ హయాంలో కేకేఆర్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ లో కేకేఆర్‌కి ఇది మూడో టైటిల్ కాగా హైదరాబాద్ రెండో టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే ఆరంభం నుంచి ప్రత్యర్థి జట్లను ధాటిగా ఎదుర్కున్న సన్ రైజర్స్ ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో ఫైనల్లో దారుణంగా ఓటమి పాలయింది. కాగా ఈ పరాజయానికి చాలానే కారణాలున్నాయి.
Date : 27-05-2024 - 12:37 IST -
#Sports
IPL 2024 Final: ఐపీఎల్ 2024 కోల్ కత్తాదే… ఫైనల్లో చేతులెత్తేసిన సన్ రైజర్స్
ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో కోల్ కతా 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసింది. లీగ్ స్టేజ్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ టైటిల్ పోరులో మాత్రం చెత్తప్రదర్శనతో నిరాశపరిచింది.
Date : 26-05-2024 - 10:49 IST -
#Sports
KKR vs SRH Qualifier 1: సన్ రైజర్స్ ఫ్లాప్ షో… ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్ లో కోల్ కతా 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసింది. లీగ్ స్టేజ్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో మాత్రం తేలిపోయింది. భారీస్కోర్లతో సత్తా చాటిన కమ్మిన్స్ అండ్ కో క్వాలిఫయర్ లో మాత్రం చేతులెత్తేసింది
Date : 21-05-2024 - 11:15 IST -
#Sports
Iyer- Kishan: అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మరో అవకాశం ఇచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మరోసారి అవకాశం కల్పించింది.
Date : 19-05-2024 - 5:58 IST -
#Sports
KKR vs LSG: ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమేనా..? నేడు లక్నో వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్..!
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు IPL 2024లో అత్యంత విజయవంతమైన రెండవ జట్టుగా నిలిచింది. 10 మ్యాచుల్లో 7 గెలిచిన ఈ జట్టు కేవలం మూడింటిలో మాత్రమే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Date : 05-05-2024 - 3:09 IST -
#Sports
KKR- RCB: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్.. ఐపీఎల్‌లో నేడు రసవత్తర పోరు..!
ఈరోజు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR- RCB) జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 29-03-2024 - 9:23 IST -
#Sports
Shreyas Iyer: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు షాక్ ఇవ్వనున్న అయ్యర్.. మరోసారి గాయం..?
IPL 2024కి ముందు, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) రూపంలో పెద్ద షాక్ తగిలేలా ఉంది. ప్రస్తుతం అయ్యర్ విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను ముంబై తరపున ఆడుతున్నాడు.
Date : 14-03-2024 - 12:56 IST -
#Sports
Hardik Pandya Contract: హార్దిక్ పాండ్యా కాంట్రాక్ట్ ఎందుకు రద్దు కాలేదు..? బీసీసీఐ సమాధానం ఇదే..!
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లతో ఒప్పందం కుదుర్చుకోని బీసీసీఐ.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya Contract)తో ఎలా ఒప్పందం కుదుర్చుకుందని ప్రశ్నలను లేవనెత్తాడు. పాండ్యా కూడా చాలా కాలంగా దేశవాళీ క్రికెట్ ఆడడం లేదు.
Date : 01-03-2024 - 9:26 IST -
#Sports
BCCI Central Contracts: ఇషాన్, శ్రేయాస్‌లను తప్పించి బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది: గంగూలీ
ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను రద్దు చేయడం ద్వారా బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి వీరిద్దరినీ మినహాయించారు.
Date : 29-02-2024 - 10:49 IST -
#Sports
Bcci Central Contracts: అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు షాక్… బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి ఔట్
అనుకున్నదే అయింది... బోర్డు ఆదేశాలు ధిక్కరించినందుకు యువక్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మూల్యం చెల్లించుకున్నారు. ఈ యువక్రికెటర్లు ఇద్దరూ బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు కోల్పోయారు. రంజీల్లో ఆడమని చెప్పినా ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో బీసీసీఐ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Date : 28-02-2024 - 7:06 IST -
#Sports
Shreyas Iyer: కేకేఆర్ జట్టుకు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకున్న అయ్యర్..!
వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడు.
Date : 28-02-2024 - 7:29 IST -
#Sports
Bcci Central Contract: కిషన్, అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు ?
రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనందుకు భారత జట్టు యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. బీసీసీఐ ఈ ఇద్దరు ఆటగాళ్లను తన సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.
Date : 25-02-2024 - 3:20 IST -
#Sports
Shreyas Iyer And Ishan Kishan: శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు భారీ ఊరట
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (Shreyas Iyer And Ishan Kishan)లకు పెద్ద ఊరట లభించింది.
Date : 23-02-2024 - 7:46 IST -
#Sports
Shreyas Iyer: కేకేఆర్‌కు బిగ్ షాక్ తగలనుందా..? అయ్యర్ ఈ సీజన్ కూడా కష్టమేనా..?
2024కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బ్యాడ్ న్యూస్ వెలువడింది. కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఐపీఎల్ 2024 నుంచి తప్పుకోవచ్చు.
Date : 21-02-2024 - 12:35 IST