Shakib Al Hasan
-
#Sports
Shakib Al Hasan : బంగ్లాదేశ్ క్రికెట్ కు ఎదురుదెబ్బ, షకీబ్ అల్ హసన్ కెరీర్ ముగిసినట్టేనా ?
Shakib Al Hasan : షకీబ్ అల్ హసన్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేసే అవకాశం లేదు
Date : 16-12-2024 - 7:19 IST -
#Sports
Virat Kohli-Shakib Al Hasan: లైవ్ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్‌ను ఆట పట్టించిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ మంచి ఫామ్‌లో కనిపించాడు. కొన్ని దూకుడు షాట్లు కూడా ఆడాడు. అయితే షకీబ్ అల్ హసన్ విరాట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు.. యార్కర్ తర్వాత యార్కర్ బౌలింగ్ చేస్తూ నువ్వు మలింగగా మారుతున్నావు అని విరాట్ సరదాగా చెప్పాడు.
Date : 20-09-2024 - 11:34 IST -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ తుది జట్టు ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును బీసీబీ ప్రకటించింది. బంగ్లాదేశ్ జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్‌గా వ్యవహరించగా, షకీబ్ అల్ హసన్ తిరిగి వచ్చాడు. స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తిరిగి జట్టులోకి రావడంతో ఆ జట్టు బలంగా తయారైంది.
Date : 14-05-2024 - 4:42 IST -
#Sports
ICC Rankings: ఐసీసీ వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ విడుదల.. మొదటి స్థానంలో అఫ్గాన్ ఆటగాడు..!
అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ నిలకడగా అద్భుతమైన ఆటతీరుతో లాభపడ్డాడు. ICC తాజాగా ఐసీసీ వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ (ICC Rankings)ను ఫిబ్రవరి 14న బుధవారం విడుదల చేసింది.
Date : 15-02-2024 - 9:18 IST -
#Sports
Shakib Al Hasan: అభిమాని చెంప చెల్లుమనిపించిన షకిబ్
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుంటాడు. ఆటలో అతను నిస్సందేహంగా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఉంటున్నప్పటికీ నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు.
Date : 08-01-2024 - 1:31 IST -
#Speed News
Shakib Al Hasan : మెంబర్ ఆఫ్ పార్లమెంట్.. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్
Shakib Al Hasan : బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పొలిటికల్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టారు.
Date : 08-01-2024 - 11:08 IST -
#Speed News
Bangladesh Elections : బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పార్టీ బంపర్ విక్టరీ.. 200 సీట్లు కైవసం
Bangladesh Elections : అందరి అంచనాలను నిజం చేస్తూ బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనాకు చెందిన రాజకీయ పార్టీ అవామీ లీగ్ ఘన విజయం సాధించింది.
Date : 08-01-2024 - 8:08 IST -
#Sports
Shakib Al Hasan: బంగ్లాదేశ్ కెప్టెన్ పై దాడి
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ వ్యవహరించిన తీరు క్రీడా స్ఫూర్తకి విరుద్ధం అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో శ్రీలంకకు వస్తే రాళ్లతో కొడతామని లంకేయులు హెచ్చరించిన విషయం తెలిసిందే
Date : 22-11-2023 - 9:59 IST -
#Speed News
Shakib Al Hasan : రాజకీయాల్లోకి బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్
Shakib Al Hasan : బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
Date : 20-11-2023 - 6:11 IST -
#Sports
world cup 2023: మాథ్యూస్ సోదరుడు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ పై హాట్ కామెంట్స్
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ బెదిరించాడు. షకీబ్ అల్ హసన్, ఏంజెలో మాథ్యూస్ మధ్య టైం అవుట్ వివాదం కారణంగా చాలా గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్‌లో టైం అవుట్ అయిన తొలి ఆటగాడిగా ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు.
Date : 08-11-2023 - 9:29 IST -
#Sports
Kolkata Knight Riders: కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్ 16వ సీజన్ లో ఓటమితో శుభారంభం చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ కింగ్స్‌పై ఓటమి తర్వాత సోమవారం (ఏప్రిల్ 3) జట్టుకు బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
Date : 04-04-2023 - 7:15 IST -
#Sports
Shakib Al Hasan: టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షకీబ్ అల్ హసన్ రికార్డు
షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో షకీబ్ అల్ హసన్ తన పేరిట ఓ పెద్ద రికార్డు సృష్టించాడు.
Date : 30-03-2023 - 8:34 IST -
#Sports
Shakib Al Hasan: అంపైర్ తప్పిదానికి బంగ్లా కెప్టెన్ బలి
Shakib Al Hasan: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచకప్ లో అంపైరింగ్ పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ ఎల్బీడబ్య్లూ తీవ్ర చర్చనీయాంశమైంది. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి షకీబుల్ బలయ్యాడు.
Date : 06-11-2022 - 6:42 IST -
#Speed News
IPL 2022: షకీబుల్ ను అందుకే కొనలేదు
బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయారు. ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఆటతీరు కనబర్చిన వారు కూడా కనీస ధరకు అమ్ముడు పోలేదు.
Date : 17-02-2022 - 11:56 IST