Shafali Verma
-
#Speed News
India Womens WC Winner: చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. తొలిసారి వన్డే ప్రపంచకప్ టైటిల్ కైవసం!
ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ తన అద్భుత ఆల్‌రౌండర్ ప్రదర్శన (87 పరుగులు, 2 వికెట్లు)తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కూడా కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన నిలిచింది. భారత మహిళల చారిత్రక విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది.
Date : 03-11-2025 - 12:21 IST -
#Speed News
India vs South Africa: మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
అయితే చివరి 5 ఓవర్లలో టీమ్ ఇండియా కేవలం 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ కారణంగానే భారత జట్టు 300 పరుగుల మార్కును దాటలేకపోయింది.
Date : 02-11-2025 - 8:46 IST -
#Sports
Shafali Verma: అండర్-19 ఆడటం గొప్ప అవకాశం: షఫాలీ వర్మ
2027లో బంగ్లాదేశ్, నేపాల్‌లో ఈ టోర్నీ మూడవ ఎడిషన్ జరగనుంది. షఫాలీ వర్మ దీన్ని ICC ప్రధాన కార్యక్రమాల కేలెండర్‌లో కీలకమైన అదనపు భాగంగా భావిస్తున్నారు.
Date : 07-01-2025 - 8:32 IST -
#Sports
ICC Women’s T20I,Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ప్రీత్-షఫాలీ దూకుడు
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఓపెనర్లు షెఫాలీ వర్మ మరియు రిచా ఘోష్ తాజా ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో లాభపడ్డారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మరియు ఓపెనర్ షెఫాలీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లో టాప్-10కి చేరుకోబోతున్నారు
Date : 23-07-2024 - 4:52 IST -
#Sports
Shafali Verma: చరిత్ర సృష్టించిన షెఫాలీ వర్మ.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు..!
Shafali Verma: భారత మహిళా క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు మధ్య చెన్నైలో ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు నుంచే టీమిండియా చాలా పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం జట్టు ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ (Shafali Verma) డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది. షెఫాలీ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించింది టెస్టు […]
Date : 28-06-2024 - 5:00 IST -
#Sports
WPL 2023: 28 బంతుల్లో 76 పరుగులు.. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ (Women's Premier League)లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో మెగ్ లానింగ్ జట్టు స్నేహ రాణా జట్టును సులభంగా ఓడించింది.
Date : 12-03-2023 - 7:16 IST -
#Sports
U19 Women T20 World Cup 2023: నేడు ఇంగ్లండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. అడుగు దూరంలో టీమిండియా..!
అండర్-19 ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ (U19 Women T20 World Cup) తుది ఘట్టానికి చేరుకుంది. నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. షఫాలీ వర్మ నేతృత్వంలోని భారత టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ లో ధృడంగా ఉంది.
Date : 29-01-2023 - 11:39 IST -
#Sports
Shafali Verma: షెఫాలీ ధనాధన్…భారత్ బోణీ
మహిళల అండర్ 19 వరల్డ్ కప్ ను భారత్ ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో అతిధ్య జట్టు సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ (Shafali Verma) మెరుపు బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది.
Date : 15-01-2023 - 11:55 IST -
#Sports
Shafali Verma Record: షెఫాలీ రికార్డుల మోత
మహిళల టీ ట్వంటీ క్రికెట్ లో భారత ఓపెనర్ షెఫాలీ వర్మ రికార్డుల మోత మోగిస్తోంది. మహిళల జట్టులో సెహ్వాగ్ గా పేరు తెచ్చుకున్న
Date : 08-10-2022 - 7:30 IST