Seethakka
-
#Telangana
KTRను సొంత చెల్లే వ్యతిరేకిస్తోంది – సీతక్క
KTR : తన ఇంట్లో ఉన్న అంతర్గత సమస్యలను తట్టుకోలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. కేటీఆర్‌కు ఆయన సొంత చెల్లెలే వ్యతిరేకిస్తున్నారని, దానివల్ల ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఎద్దేవా చేశారు
Published Date - 08:52 PM, Thu - 21 August 25 -
#Telangana
Minister Seethakka: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి సీతక్క ఆదేశాలు..!
వర్షాల వల్ల తలెత్తే ఎమర్జెన్సీ పరిస్థితులపై తక్షణ స్పందన అవసరమని, ఏ సమస్య ఎదురైనా వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
Published Date - 06:12 PM, Sat - 16 August 25 -
#Speed News
Seethakka : కేటీఆర్ జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నారు
Seethakka : తెలంగాణ మంత్రి సీతక్క, సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర రాజకీయాలను కదిలించే వ్యాఖ్యలు చేశారు.
Published Date - 05:25 PM, Mon - 16 June 25 -
#Special
Seethakka Husband : మంత్రి సీతక్క భర్త గురించి ఈ విషయాలు తెలుసా..
కుంజ రాము, సీతక్క ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో, సీతక్క(Seethakka Husband) ఎన్‌కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నారు.
Published Date - 08:22 AM, Sat - 29 March 25 -
#Telangana
Minister Seethakka : కేటీఆర్‌కు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు
Minister Seethakka : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబం సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనకుండానే ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదని మంత్రి సీతక్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుల గణనపై బీఆర్ఎస్ నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని, రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారని ఆమె తెలిపారు.
Published Date - 11:48 AM, Wed - 12 February 25 -
#Telangana
Seethakka : సుద్దపూస మాటలు మనుకోవాలంటూ బిఆర్ఎస్ కు మంత్రి సీతక్క హితవు
Seethakka : పేదలకు, కూలీలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి, ఓర్వలేక బిఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు
Published Date - 07:18 AM, Mon - 20 January 25 -
#Telangana
Graduate MLC Elections : ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ బరిలో జీవన్ రెడ్డి.. టీ కాంగ్రెస్ తీర్మానం
ఈ వ్యవధిలో వీలైనంత ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను(Graduate MLC Elections) నమోదు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
Published Date - 03:50 PM, Thu - 28 November 24 -
#Speed News
Minister Seethakka : 22 ఇందిరా మహిళా శక్తి భవనాల లిస్టు రిలీజ్
Minister Seethakka : నవంబర్ 19న వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. తాజాగా ఈ భవనాల జాబితాను మంత్రి సీతక్క విడుదల చేశారు. భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
Published Date - 04:55 PM, Sun - 17 November 24 -
#Speed News
Bathukamma Sarees : మహిళలకు బతుకమ్మ చీరలను మించిన ప్రయోజనాలు : సీతక్క
మేం మహిళల వంటింటి భారం తగ్గించేందుకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్‌ను(Bathukamma Sarees) అందిస్తున్నాం.
Published Date - 03:58 PM, Thu - 17 October 24 -
#India
Congress : మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు
Congress : హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భావించినా కాంగ్రెస్.. ఫలితాలు వెలువడే సరికి ఆశలన్నీ తలకిందులయ్యాయి. అధికారం పోయి ప్రతిపక్షంలో కూర్చోవల్సి వచ్చింది. తిరిగి బీజేపీనే అధికారంలోకి వచ్చింది.
Published Date - 03:50 PM, Tue - 15 October 24 -
#Telangana
KTR: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్
KTR: ముందుగా కొండా సురేఖ, సీతక్కలు సీఎం రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాలని వ్యాఖ్యానించారు. కొండా సురేఖపై సోషల్ మీడియా పోస్టింగ్‌లతో తమకు సంబంధం లేదని చెప్పారు. కొండా సురేఖ ఏడిస్తే మాకేమి సంబంధమని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కేసీఆర్‌ను తిట్టిపోయలేదా అని నిలదీసారు.
Published Date - 04:52 PM, Wed - 2 October 24 -
#Speed News
Seethakka: రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళ శక్తిక్యాంటీన్లు ఏర్పాటు: మంత్రి సీతక్క
Seethakka: మహిళశక్తి క్యాంటీన్లకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో రెండుక్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క సర్వపిండి కొనుగోలు చేశారు. అమ్మతిచేతివంటలా నాణ్యత పాటిస్తూ అందించాలని మహిళ సంఘాలని మంత్రి సీతక్క కోరారు. రెండేళ్లలో జిల్లాకు ఐదుచొప్పున రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళ శక్తిక్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళ సంఘాలకు ఆ క్యాంటీన్ల నిర్వహణ అప్పగించనున్నారు. రద్దీ ఉన్న ప్రాంతాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద…. మహిళ శక్తి క్యాంటీన్లు ఏర్పాటుచేయనున్నారు. క్యాంటీన్లు నిర్వహించే మహిళలకి జాతీయ హోటల్ […]
Published Date - 11:59 PM, Fri - 21 June 24 -
#Telangana
TPCC Chief : సీతక్కకు కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత..?
లోక్‌సభ ఎన్నికలను పూర్తి చేసి ఫలితాలు వెలువడే వరకు వేచి చూస్తున్నట్లుగానే కాంగ్రెస్ హైకమాండ్ కీలక స్థానంలో నాయకుడిని నియమించే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారం.
Published Date - 02:10 PM, Wed - 29 May 24 -
#India
Seethakka: రాష్ట్రపతి నిలబడితే.. మోడీ కూర్చుంటారా?.. ప్రధాని తీరుపై సీతక్క విమర్శ
Danasari Seethakka: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ(LK Advani)కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna)ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆదివారం స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. వయోభారం, అనారోగ్య కారణాలతో అద్వానీ శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతే స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఈ […]
Published Date - 12:57 PM, Mon - 1 April 24 -
#Speed News
Seethakka: ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి సీతక్క
Seethakka: ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను, 1981లో అక్కడ పోలీసుల కాల్పుల్లో గాయపడిన వారిని ఆదుకునేందుకు ప్రత్యేక జీవో జారీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. “ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు మరియు ఆర్థిక సహాయం అందించడం సహా అన్ని సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. మేము ఈ కుటుంబాల కోసం సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెడతాము, ”అని ఆమె చెప్పారు. ఇంద్రవెల్లిలో సీతక్క మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని ఆమె అన్నారు. ‘‘అంతర్గత ప్రాంతాలకు […]
Published Date - 02:21 PM, Thu - 1 February 24