Section 144
-
#Telangana
Section 144 : మణుగూరులో 144 సెక్షన్ అమలు
Section 144 : మణుగూరు తెలంగాణ భవన్‌పై జరిగిన దాడి ఘటనతో స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందన్న సమాచారం
Date : 02-11-2025 - 8:27 IST -
#Telangana
Section 144: నేడు తెలంగాణ లోక్‌సభ ఫలితాలు.. కరీంనగర్‌లో 144 సెక్షన్ అమలు..!
Section 144: కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కౌంటింగ్ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో జరగనుండగా, పెద్దపల్లి ఎల్ ఎస్ నియోజకవర్గంలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి సహా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ మంథని జేఎన్టీయూలో జరగనుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పూర్తయిన తర్వాత ఈవీఎంఎస్‌లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు […]
Date : 04-06-2024 - 7:36 IST -
#Telangana
LS Polls: సాయంత్రం 6 తర్వాత తెలంగాణలో 144 సెక్షన్: సీఈఓ వికాస్ రాజ్
LS Polls: సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ రాష్ట్రం అంతటా అమలు అవుతుందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. నలుగురి కంటే తక్కువ వ్యక్తులు తిరుగొద్దు అని, ఎలక్ట్రానిక్ మీడియా లో ఎలాంటి ప్రచారం ఆరు గంటల నుంచి చేయొద్దని సూచించారు. జూన్ 1వ తేది సాయంత్రం 6.30 నిమిషాల వరకు బ్యాన్ ఉంటుందని, కొన్ని సంస్థలు మే 13వ తేదిన సెలవు ఇవ్వడం లేదని అని తెలుస్తోంది…ఆ రోజు సెలవు ఇవ్వకపోతే చర్యలు ఉంటాయన్నారు. ‘‘కళ్యాణ మండపాలు, […]
Date : 11-05-2024 - 6:26 IST -
#India
Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144సెక్షన్ అమలు
Mukhtar Ansari Death : గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ మరణంతో ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) పోలీసులు హైఅలర్ట్(High alert) ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్(144 Section) విధించారు. ప్రజలు ఎక్కడా గుమికూడదని ప్రకటించారు. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాలో అదనపు బలగాలను మోహరించారు. అన్సారీ మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసుల ఐటీ సెల్ గట్టి నిఘా పెట్టింది. అన్సారీ మృతదేహానికి శవపరీక్ష చేసి కుటుంబసభ్యులకు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద […]
Date : 29-03-2024 - 2:59 IST -
#India
Chalo Delhi : ఢిల్లీ చలో..రాజధానిలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు
Farmers Protest Chalo Delhi : కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ చలో(Chalo Delhi) పేరుతో ఆందోళన చేపట్టాలని అన్నదాతలు నిర్ణయించిన నేపథ్యంలో హరియాణా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు. పంజాబ్‌తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద హరియాణా పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్లకంచెలు, కాంక్రీటు దిమ్మెలను […]
Date : 12-02-2024 - 2:14 IST -
#India
Farmers Protest : మోడీకి మరో పరీక్ష.. లక్షలాది రైతన్నల ‘చలో ఢిల్లీ’
Farmers Protest : ఉత్తరాది రైతన్నలు మరోసారి రోడ్డెక్కారు. ఈ నెల 13న ‘చలో ఢిల్లీ’ ఆందోళనకు పిలుపునిచ్చారు.
Date : 11-02-2024 - 10:21 IST -
#India
Curfew In Nuh : ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత.. హర్యానాలోని నూహ్ లో కర్ఫ్యూ
Curfew In Nuh : రెండు వర్గాల మధ్య సోమవారం ఘర్షణలు చెలరేగిన హర్యానాలోని నూహ్ పట్టణంలో ఇవాళ కర్ఫ్యూ విధించారు.
Date : 01-08-2023 - 11:10 IST -
#Andhra Pradesh
Konaseema Issue: అష్టదిగ్భంధంలో అమలాపురం…ఇంటర్నెట్ సేవలు బంద్…!!
వాట్సాప్ మెసేజ్ లు కొంపముంచ్చాయన్న అనుమానంతో అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు పోలీసులు.
Date : 25-05-2022 - 12:01 IST -
#South
Section 144: బెంగళూరులో స్కూల్స్, కాలేజీల వద్ద 144 సెక్షన్
బెంగళూరులో అనేక చోట్ల హిజాబ్‌పై గొడవలు పెరగడంతో పోలీసులు, ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే రెండు వారాల పాటు నగరంలో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థల వద్ద ప్రజలు పెద్దఎత్తున గుమికూడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ హెచ్చరించారు. దీనికి సంబంధించి బెంగళూరు పోలీసు కమిషనర్ ఒక ఉత్తర్వును విడుదల చేశారు. నగరంలో నిరసన ప్రదర్శన జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేము కాబట్టి, ప్రజా శాంతి భద్రతలను కాపాడేందుకు సరైన భద్రతా చర్యలను అమలు […]
Date : 10-02-2022 - 9:59 IST