Second Innings In Acting
-
#Cinema
Renu Desai Second Innings: రేణు దేశాయ్ సెకండ్ ఇన్సింగ్.. రవితేజ మూవీతో రీఎంట్రీ!
పవన్ కళ్యాణ్ మాజీ భార్య, కొంతకాలం క్రితం తెలుగు టీవీ షోలో రియాల్టీ షో జడ్జిగా కనిపించిన రేణు దేశాయ్ ఇప్పుడు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
Date : 20-09-2022 - 8:01 IST