School Zone Ban
-
#India
Sting Energy Drink: స్కూళ్ల పరిధిలో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ పై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం
మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళనల నేపథ్యంలో, ప్రముఖ ఎనర్జీ డ్రింక్ ‘స్టింగ్’ విక్రయాలపై ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్‌తో పాటు మత్తు పదార్థాలను విక్రయించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం రాష్ట్ర శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ అడిగిన ప్రశ్నకు ఆహార, ఔషధ పరిపాలన (ఎఫ్‌డీఏ) శాఖ మంత్రి నరహరి జిర్వాల్ సమాధానమిచ్చారు. స్టింగ్ వంటి పానీయాల్లో […]
Date : 03-07-2026 - 5:23 IST