School Holidays
-
#Speed News
Hyd Rains : హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షం.. ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్
Hyd Rains : హైదరాబాద్‌లో గత కొన్ని గంటల నుంచి భారీ స్థాయిలో వర్షం కురుస్తోంది. నగరంలోని పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా అన్ని ప్రధాన ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Published Date - 01:35 PM, Wed - 13 August 25 -
#Telangana
Telangana Rains : హైదరాబాద్ లో పాఠశాలలకు హాఫ్ డే, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్
Telangana Rains : తెలంగాణలో గత కొన్ని రోజులుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం మొత్తం తడిసి ముద్దైపోయింది.
Published Date - 12:19 PM, Wed - 13 August 25 -
#Andhra Pradesh
#Yogandhra 2025 : రెండు రోజుల పాటు వైజాగ్ లో స్కూల్స్ కు సెలవులు
#Yogandhra 2025 : విశాఖపట్నం (Vizag) జిల్లాలోని అన్ని పాఠశాలలకు(Schools) రెండు రోజుల సెలవు (2 days Holidays) ప్రకటించారు
Published Date - 08:10 PM, Thu - 19 June 25 -
#Telangana
Sankranti Holidays : విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు..!
Sankranti Holidays : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ప్రత్యేకమైన సందర్భం. పల్లెల్లో పండగను ఘనంగా జరుపుకునే వారంతా ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు సంక్రాంతి రోజుల్లో తమ సొంతూళ్లకు చేరుకుంటారు.
Published Date - 12:49 PM, Sun - 5 January 25 -
#Andhra Pradesh
School Holidays : రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు..!
School Holidays : విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా క్రిస్మస్ సెలవులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవులపై కీలక ప్రకటనలు విడుదల చేశాయి.
Published Date - 11:29 AM, Tue - 24 December 24 -
#India
Fengal Effect : భారీ వర్షాలు.. బెంగళూరులో స్కూల్స్, కాలేజీలు బంద్
Fengal Effect : భారీ వర్షాల నేపథ్యంలో.. దక్షిణ కన్నడ, కొడగు, చామరాజనగర్, ఉడిపి, మైసూరు, చిక్కబల్లాపూర్ వంటి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
Published Date - 12:09 PM, Tue - 3 December 24 -
#India
Tamil Nadu Rains : భారీ వర్షాలు.. సెలవులు పొడిగించే యోచనలో ప్రభుత్వం..
Tamil Nadu Rains : రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నందున తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు అక్టోబర్ 16న సెలవులు పొడిగించే అవకాశం ఉంది. బుధవారం భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో, ఈ జిల్లాల్లోని పాఠశాలలు , కళాశాలలకు సెలవులు పొడిగిస్తారా అని చాలా మంది తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు.
Published Date - 07:34 PM, Tue - 15 October 24 -
#Speed News
Dussehra Holidays : దసరా సెలవులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
అక్టోబరు 15న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు(Dussehra Holidays) వెల్లడించారు.
Published Date - 04:39 PM, Thu - 19 September 24 -
#Andhra Pradesh
School Holidays: భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఏపీ విద్యాసంస్థలకు సెలవు
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు సోమవారం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అవసరమైతే మారుమూల గ్రామాలకు సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను పంపిస్తామని ముఖ్యమంత్రి సూచించారు.
Published Date - 07:47 PM, Sun - 1 September 24 -
#Speed News
School Holidays : హాలిడేస్ క్యూ.. విద్యార్థులకు వచ్చేవారం వరుస సెలవులు
ఆ సెలవుల్లో సరదాగా గడిపేందుకు చాలామంది ఇప్పటి నుంచే ప్లానింగ్స్ చేసుకుంటున్నారు. హాలిడేస్ టైంలో కొన్ని పండుగలు కూడా వస్తుండటంతో కోలాహలం నెలకొంది.
Published Date - 08:16 AM, Thu - 8 August 24 -
#Speed News
Dussehra Holidays : దసరా హాలిడేస్ సందడి.. రైళ్లు, బస్సులు కిటకిట
Dussehra Holidays : తెలంగాణలో ఈరోజు నుంచి దసరా సెలవులు ప్రారంభమయ్యాయి.
Published Date - 07:24 AM, Fri - 13 October 23 -
#India
School Holidays Extended : విద్యాసంస్థలకు 24 వరకు సెలవులు పొడిగింపు.. నిఫా కలకలం
School Holidays Extended : నిఫా వైరస్ కేసులు కేరళలో కలకలం క్రియేట్ చేస్తున్నాయి.
Published Date - 11:31 AM, Sat - 16 September 23