SBI ATM Rules
-
#Technology
SBI ATM Rules: ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా.. అయితే ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోవాల్సిందే!
ఏటీఎం నుంచి డ్రబ్బును విత్ డ్రా చేసే వారికి షాక్ ఇస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.పరిమితి దాటితే లావాదేవీలపై అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందట.
Published Date - 10:33 AM, Thu - 10 April 25