Sayanna
-
#Speed News
BRS: ఎమ్మెల్యే హఠాత్మరణం.. కేసీఆర్ తీవ్ర దిగ్బాంతి!
బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతిచెందారు. గత కొంత కాలంగా ఆయన గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
Published Date - 05:30 PM, Sun - 19 February 23