Satyanand
-
#Cinema
Prabhas Gift : గురువుకు గోల్డ్ బ్రాస్లైట్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి తన గురుభక్తిని చాటుకున్నాడు. ఈశ్వర్ (Eswar ) మూవీ తో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్..ఆ తర్వాత వర్షం తో యూత్ కు దగ్గరయ్యాడు. వర్షం (Varsham) తో వచ్చిన క్రేజ్ తో వరుస ప్రేమ కథ చిత్రాలు చేసి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఛత్రపతి తో మాస్ హీరోగా మరో అవతారం చూపించాడు. ఆ తర్వాత వెనుకకు చూసుకొనవరం లేకుండా పోయింది. […]
Date : 26-12-2023 - 4:05 IST