Sandhya
-
#Speed News
Andhra Pradesh: విశాఖపట్నంలో విషాదం.. పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది.విశాఖ మర్రిపాలెం ప్రకాష్ నగర్ లో ఓ అపార్ట్మెంట్ లో సంధ్య అనే మహిళ నివాసం ఉంటున్నది.
Published Date - 03:22 PM, Wed - 9 August 23