Sammakka Saralamma
-
#Speed News
Mini Medaram Jatara : వన దేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క
ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లను ఏర్పాట్లు చేశామని, దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేయడం జరిగిందని వివరించారు.
Date : 13-02-2025 - 3:11 IST -
#Telangana
Mini Medaram : నేటి నుంచి మినీ మేడారం.. భక్తులతో కళకళలాడుతున్న వనదేవతల పుణ్యక్షేత్రం
Mini Medaram : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం (ఫిబ్రవరి 12) నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. వనదేవతలు సమ్మక్క-సారలమ్మల చిన్నజాతర ఈ నెల 12 నుంచి 15 వరకు జరగనుంది.
Date : 12-02-2025 - 9:49 IST -
#Telangana
Mini Medaram : మినీ మేడారం జాతరకు వెళ్తున్నారా.. మీకో గుడ్ న్యూస్..!
Mini Medaram : తెలంగాణలో ఆధ్యాత్మిక శోభను చాటే మహోత్సవాల్లో మేడారం జాతరకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు గాంచిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. అయితే ప్రధాన జాతర మధ్యలో మినీ జాతరను కూడా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
Date : 08-02-2025 - 6:26 IST -
#Telangana
CM Revanth Reddy : ఫిబ్రవరి 10 లోగా సమగ్ర పర్యాటక విధానం రూపొందించాలి..
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి 10వ తేదీలోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాలు, ఆలయాల ప్రాతిపదిక చేసుకొని పాలసీని రూపొందించాలని సీఎం సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర పర్యాటక విధానంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.
Date : 30-01-2025 - 10:19 IST -
#Speed News
Medaram: వనదేవతలను దర్శించుకున్న డీజేపీ రవిగుప్తా, పోలీస్ అధికారులు
తెలంగాణ రాష్ట్ర డిజిపి రవి గుప్త, అడిషనల్ డీజీపీ ఇంటిలిజెన్స్ బి శివధర్ రెడ్డి లు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారళమ్మ జాతర సందర్శించి వనదేవతలకు సోమవారం నాడు మొక్కులు చెల్లించారు. అనంతరం నోడల్ అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. జాతర సందర్భంగా డిజిపి రవి గుప్తా మాట్లాడుతూ…. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర సమ్మక్క సారలమ్మ జాతర అని రెండు కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రాబోవు నాలుగు రోజులు […]
Date : 19-02-2024 - 11:03 IST -
#Speed News
Protests Against Chinna Jeeyar Comments : చినజీయర్ స్వామికి వ్యతిరేకంగా తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు
సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ స్వామి వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. అన్ని వర్గాల నుంచి చినజీయర్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. వెంటనే ఆయన తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రెండు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. […]
Date : 18-03-2022 - 3:32 IST -
#Telangana
Chinna Jeeyar Swamy : రాజకీయ ‘జాతర’లో జీయర్
త్రిదండి చిన జీయర్ స్వామి రాజకీయ వర్గాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఆయన చేసిన ప్రవచనాల పాత వీడియోలను తవ్వుతున్నారు.
Date : 16-03-2022 - 4:11 IST -
#Speed News
Medaram Jatara: నేడు సమ్మక్క ఆగమనం!
తెలంగాణ కుంభమేళ అయిన మేడారం జాతరకు భక్తులు పొటెత్తుతున్నారు. దాదాపు కోటికిపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తస్ ఘడ్ ప్రాంతాల నుంచి భక్తుల బారులు తీరారు.
Date : 17-02-2022 - 12:31 IST -
#Devotional
Medaram: భక్తులకు శుభవార్త… ఇంటికే ‘సమ్మక్క సారలమ్మ’ ప్రసాదం డెలివరీ…!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ప్రతి రెండేళ్లకోసారి ఫిబ్రవరి నెలలో జాతర జరుగుతుంది.
Date : 07-02-2022 - 4:54 IST