Samantha Mother
-
#Cinema
Samantha : తల్లితో కలిసి అమెరికా వెళ్లిన సమంత.. ట్రీట్మెంట్ కోసమేనా?
తాజాగా నేడు సాయంత్రం తన తల్లితో కలిసి అమెరికాకు వెళ్ళింది. ఎయిర్ పోర్ట్లో తల్లితో కలిసి సమంత అమెరికాకు వెళ్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Published Date - 09:26 PM, Sat - 19 August 23