Samantha Divorce
-
#Cinema
సమంత క్రేజ్ మాములుగా లేదు కదా..!
తెలుగులో టాప్ హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. కానీ వాళ్లందరీ కన్నా సమంత టాప్ ప్లేస్ లో నిలిచి ఆశ్చర్యపర్చింది. ఇంతకీ సమంత ఏవిషయంలో టాప్ ప్లేస్ లో ఉందనుకుంటున్నారా.. అదేనండీ సోషల్ మీడియాలోనట. దీంట్లో అత్యంత పాపులారిటీ ఉన్న తెలుగు హీరోయిన్ గా సమంత నిలిచింది.
Date : 06-10-2021 - 3:43 IST -
#Cinema
అన్ బ్రేకబుల్ రిలేషన్ మెసేజ్ చైతూ, సమంత దోబూచులాట
సమంత, నాగ చైతన్య మధ్య వీడియోలు, మెసేజ్ ల వార్ పరోక్షంగా జరుగుతోంది. రూమర్స్ కు చెక్ పెట్టేలా అన్ బ్రేకబుల్ అంటూ ఇన్ స్ట్రాగ్రామ్ స్టోరీస్ లో వీడియో పోస్ట్ చేసింది. బెస్ట్ కంపెనీతో వర్షంలో సైకిల్ రైడింగ్ చేసిన వీడియోను పోస్ట్ చేసింది.
Date : 29-09-2021 - 12:31 IST -
#Cinema
సమంత చైతూ మధ్య వివాదం ముదిరిందా?
చైతూ, సమంత మధ్య వ్యవహారం సరిగ్గా లేదని రోజురోజుకి వాళ్ళ యాక్టివిటీస్ బట్టి అర్ధమవుతోంది. అక్కినేని కుటుంబ కోడలిగా అడుగుపెట్టిన సామ్ మొదట్లో వాళ్ళ ఇంటి వ్యవహారాల్లో అన్ని తానై కనిపించింది.
Date : 24-09-2021 - 10:48 IST -
#Andhra Pradesh
చైతూ,సమంత విడాకుల కథ.. తిరుమలదర్శనంలో సమంత
తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణంగా భార్యాభర్తలు వస్తుంటారు. దంపతులు కలిసి దర్శనం చేసుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతుంటారు. అక్కినేని చైతన్య లేకుండా సమంత ఒక్కరే దర్శనం చేసుకోవడం తాజాగా టాలీవుడ్ లో పెద్ద టాక్. ఇటీవల వాళ్లిద్దరికి బ్రేకప్ అయిందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ రెండు రోజుల క్రితం ఒక ట్వీట్ చైతన్య చేశాడు. కానీ, ఇప్పుడు మళ్లీ తిరుమల దర్శనంలో సమంత ఒక్కటే కనిపించడంతో బ్రేకప్ వార్తలు హల్‌చల్ […]
Date : 18-09-2021 - 4:11 IST