సమంత చైతూ మధ్య వివాదం ముదిరిందా?
చైతూ, సమంత మధ్య వ్యవహారం సరిగ్గా లేదని రోజురోజుకి వాళ్ళ యాక్టివిటీస్ బట్టి అర్ధమవుతోంది. అక్కినేని కుటుంబ కోడలిగా అడుగుపెట్టిన సామ్ మొదట్లో వాళ్ళ ఇంటి వ్యవహారాల్లో అన్ని తానై కనిపించింది.
- By Hashtag U Published Date - 10:48 AM, Fri - 24 September 21

చైతూ, సమంత మధ్య వ్యవహారం సరిగ్గా లేదని రోజురోజుకి వాళ్ళ యాక్టివిటీస్ బట్టి అర్ధమవుతోంది.
అక్కినేని కుటుంబ కోడలిగా అడుగుపెట్టిన సామ్ మొదట్లో వాళ్ళ ఇంటి వ్యవహారాల్లో అన్ని తానై కనిపించింది. ఎంతో ప్రేమగా పెళ్లిచేసుకున్న చైతూ, సామ్ మధ్యలో ఏమైందో గానీ సమంత మాటలు వింటే వాళ్ళు తొందర్లోనే విడిపోతారని అనిపిస్తోంది.
ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా సమంతకి ఎదురయ్యే ప్రశ్నతో చాలా ఇరిటేట్ అవుతుందని అర్ధమవుతోంది. ఈ మద్యే శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమంతకి అక్కడి మీడియా తన వైవాహిక జీవితానికి సంబందించిన ప్రశ్న అడగగానే ఇరిటేట్ అయ్యి బుద్ధి ఉందా అని తిట్టేసింది.
తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సమంతను మీ పర్సనల్ లైఫ్ బాగానే ఉంది కదా అని అడగగా, అర్ధం చేసుకున్నందుకు ధన్యవాధాలు అని సామ్ తన ఇంటర్వ్యూ ముగించింది. దింతో నాగచైతన్య సమంతల మధ్య దూరం రోజురోజుకి పెరుగుతోందని, వాళ్ళ మధ్య కచ్చితంగా గాప్ ఉందని అర్ధమవుతోంది. వీళ్ళ పర్సనల్ లైఫ్ స్టోరీకి ఎలాంటి కంక్లూజన్ అవుద్దో చూడాలి
Tags

Related News

Rashmika : సమంత ప్లేస్ లో రష్మిక.. గోల్డెన్ ఛాన్స్..!
Rashmika స్టార్ హీరోయిన్ సమంత హెల్త్ ఇష్యూస్ వల్ల తన దాకా వచ్చిన ఛాన్స్ లను కూడా మిస్ అవుతూ వస్తుంది. రీసెంట్ గా విజయ్