Sai Dharam Tej
-
#Cinema
Aryan Khan: లారిసా బొనేసి.. ఆర్యన్ ఖాన్ బ్రెజీలియన్ గర్ల్ ఫ్రెండ్.. ఎవరామె ?
తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఒక సారి డ్రగ్స్ కేసు విషయంలో ఆర్యన్ ఖాన్ పేరు బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలో మారుమోగిన విషయం తెలిసిందే. దాంతో కొద్దిరోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ పేరు మారు మోగిపోయింది. ఆ తర్వాత మళ్లీ డేటింగ్ వార్తల విషయంలో అనేకసార్లు వార్తల్లో నిలిచారు ఆర్యన్. ఇది ఇలా ఉంటే […]
Date : 03-04-2024 - 8:28 IST -
#Cinema
Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ నుండి మరో బ్యానర్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఆ గుర్తింపే వేరు. మెగా ఫ్యామిలీ నుండి ఏ అప్డేట్ వచ్చిన మెగా అభిమానుల్లో అది ఓ పెద్ద పండగే. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుండి దాదాపు అరడజను కు పైగానే హీరోలు ఉన్నారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందనుకుండి. కేవలం వీరు హీరోలుగానే కాదు నిర్మాతలుగా కూడా రాణిస్తున్నారు. నాగబాబు , పవన్ కళ్యాణ్ , […]
Date : 09-03-2024 - 3:00 IST -
#Cinema
Sai Dharam Tej: తల్లి మీద ప్రేమతో పేరు మార్చుకున్న సాయి తేజ్.. కొత్త పేరు అదే?
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి మన అందరికి తెలిసిందే. సాయి ధరమ్ తేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు సాయి తేజ్. ఇది ఇలా ఉంటే తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కీలక ప్రకటన చేశాడు. అమ్మపై తనకున్న ప్రేమకు ప్రతీకగా తన పేరును […]
Date : 09-03-2024 - 11:30 IST -
#Cinema
Sai Dharam Tej: మంచి మనసు చాటుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.. సాయం కావాలంటూ ఫోన్ కాల్ రావడంతో?
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు కేవలం రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా, రియల్ లైఫ్ లో కూడా ఎంతోమందికి సహాయం చేస్తూ హీరో అనిపించుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలైన మహేష్ బాబు, ప్రభాస్ చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు ఎంతోమందికి సహాయం చేసి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు. కేవలం వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది హీరోలు వారికి తోచిన సహాయాన్ని చేసి గొప్ప మనసును చాటుకున్నారు. […]
Date : 24-02-2024 - 10:30 IST -
#Cinema
Sai Dharam Tej : ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. మెగా మేనల్లుడి ప్లాన్ అదుర్స్..!
Sai Dharam Tej మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశొర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా చిత్రలహరి. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్
Date : 23-02-2024 - 8:36 IST -
#Cinema
Nidhi Agarwal : మెగా ఆఫర్ అందుకున్న భామ.. పవన్ కళ్యాణ్ తర్వాత బిగ్ ఆఫర్..!
Nidhi Agarwal ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ మరో లక్కీ ఆఫర్ అందుకుందని తెలుస్తుంది. తెలుగులో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉన్నా కూడా కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది అమ్మడు.
Date : 20-02-2024 - 8:21 IST -
#Cinema
Sai Dharam Tej: పోలీసులకు సహకరిస్తూ, ట్రాఫిక్స్ నిబంధనలు పాటించాలి : సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్
Sai Dharam Tej: రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవేర్‌నెస్‌తో వుండాలని అన్నారు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్) ఆధ్వర్యంలో బంజరా హిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తనకు ఇది […]
Date : 13-02-2024 - 9:03 IST -
#Cinema
Sai Dharam Tej : సాయి తేజ్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్.. ఆ సినిమా ఆగిపోలేదు షూటింగ్ అప్డేట్ వచ్చేసింది..!
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ (Sai Dharam Tej) బ్రో తర్వాత మాస్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్ లో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ ఈ సినిమా నిర్మించాలని
Date : 13-02-2024 - 7:26 IST -
#Cinema
Budget Problem for Mega Hero Movie : మెగా సినిమాకు షాక్.. బడ్జెట్ ఇష్యూస్ తో సినిమాకు బ్రేక్.. ముందుకెళ్తుందా అటకెక్కుతుందా..?
Budget Problem for Mega Hero Movie మెగా ఫ్యామిలీ హీరో సినిమాకు బడ్జెట్ కష్టాలు ఏంటి.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరో సినిమా అయినా సరే ఎంత బడ్జెట్ పెట్టినా రిటర్న్ వచ్చేస్తాయి కదా మరి అలాంటి మెగా హీరోల సినిమాలకు ఈ బడ్జెట్ కష్టాలు
Date : 27-01-2024 - 9:51 IST -
#Cinema
Netflix CEO Meet Mega Family: మెగా హీరోలతో ‘నెట్‌ఫ్లిక్స్’ కో- సీఈవో భేటీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ కో- సీఈవో చేరుకోగా చరణ్‌తో (Netflix CEO Meet Mega Family)పాటు ఆయన తండ్రి చిరంజీవి, హీరోలు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ స్వాగతం పలికారు.
Date : 08-12-2023 - 7:04 IST -
#Cinema
Sai Dharam Tej : అభిమాని ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో సాయి తేజ్
తాను స్కూల్ కు వెళ్లానని, అక్కడ తమకు గౌరవం నేర్పించారని, మీ స్కూల్లో నీకు నేర్పించలేదా.. నేర్పించకపోతే నేర్చుకో
Date : 15-11-2023 - 1:56 IST -
#Cinema
SDT 17 : సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా అనౌన్స్.. గాంజా శంకర్..
సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో SDT17 సినిమా అనౌన్స్ చేశారు.
Date : 15-10-2023 - 9:28 IST -
#Cinema
Sai Dharam Tej : మెగా మేనల్లుడు ఆ టైటిల్ కి ఫిక్స్..!
Sai Dharam Tej మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. బ్రో తర్వాత సాయి ధరం తేజ్
Date : 09-10-2023 - 3:53 IST -
#Cinema
Sai Dharam Tej : మీ అభిమానం నాకు భయం కలిగిస్తుంది.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ లెటర్..
ప్రస్తుతం తేజ్ బ్రో సినిమా సక్సెస్ టూర్స్ లో ఉన్నాడు. ఈ టూర్స్ లో భాగంగా ఏపీలోని పలు ఊర్లు తిరుగుతూ అభిమానులని కలుస్తున్నాడు.
Date : 04-08-2023 - 8:30 IST -
#Cinema
Bro Collections : అదరగొడుతున్న ‘బ్రో’ కలెక్షన్స్.. పవన్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా 100 కోట్లు..
బ్రో సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 48 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ గా నిలిచింది. ఇక రెండో రోజు 27 కోట్లు కలెక్ట్ చేసి.........
Date : 31-07-2023 - 8:30 IST