Sabarimala Temple
-
#Devotional
Tatvamasi: అయ్యప్ప సన్నిదిలో ఈ వాక్యాన్ని ఎందుకు రాస్తారు…తత్వమసి అంతరార్ధం ఏమిటి?
హరిహర సుతుడు అయ్యప్ప శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం . తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించి భక్త జన నీరాజనాలు అందుకుంటున్నాడు. ధర్మశాస్తగా పూజలందుకుంటున్న అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మ నిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
Date : 13-04-2024 - 3:00 IST -
#South
Sabarimala : 39 రోజుల్లో 204 కోట్లు.. శబరిమల ఆలయానికి ఆదాయం వెల్లువ
Sabarimala : కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం గడిచిన 39 రోజుల్లో 204.30 కోట్ల ఆదాయం సంపాదించింది.
Date : 26-12-2023 - 3:19 IST -
#Devotional
Sabarimala Temple: శబరిలో విషాదం.. క్యూ లైన్‌లో కుప్పకూలిన బాలిక చికిత్స పొందుతూ మృతి
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిరీక్షిస్తూ 11 ఏళ్ల బాలిక మృతి చెందింది.
Date : 11-12-2023 - 1:42 IST -
#South
Sabarimala : శబరిమలలో దర్శన సమయం గంట పెంపు
Sabarimala : అయ్యప్పస్వామి భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 11-12-2023 - 7:42 IST -
#Devotional
Special Trains: అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు
శబరిమల యాత్ర సీజన్‌ను లో అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది
Date : 22-11-2023 - 5:46 IST