SA Vs AFG
-
#Sports
South Africa: సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓటమి.. తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికా..!
South Africa: టోర్నీ ఆరంభం నుంచీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ సెమీఫైనల్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ పోరాటానికి తెరపడింది. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) 9 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసింది. సూపర్ 8 వరకూ దాదాపు అన్ని మ్యాచ్ లలో గట్టిపోటీనిచ్చిన ఆఫ్ఘన్లు కీలక మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశారు. సఫారీ బౌలింగ్ ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. సఫారీ పేసర్ల దెబ్బకు కేవలం 56 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ కుప్పకూలింది. స్పిన్నర్లతో మరోసారి విజయం […]
Published Date - 09:44 AM, Thu - 27 June 24 -
#Sports
SA vs AFG Semifinal: సౌతాఫ్రికాను దాటి ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్ కు చేరగలదా..?
తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతుంది. ట్రినిడాడ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. రషీద్ ఖాన్ సారథ్యంలో ఈ టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌ల్లో అఫ్ఘానిస్థాన్ భారీ పరాజయాన్ని చవిచూసి సూపర్-8లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లను ఓడించి సెమీఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది,
Published Date - 12:01 AM, Thu - 27 June 24