Rs 29400 Crore
-
#India
PM Modi: ముంబైలో 29,400 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముంబైలో పర్యటించనున్నారు.29,400 కోట్ల విలువైన రోడ్డు, రైల్వే, ఓడరేవు రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు.
Published Date - 04:27 PM, Sat - 13 July 24