Rohit Sharma
-
#Sports
Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీలక ప్రకటన!
అజిత్ అగార్కర్ NDTVతో మాట్లాడుతూ.. వారు ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టులో ఉన్నారు. చాలా కాలంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు.
Date : 17-10-2025 - 9:30 IST -
#Sports
Australia Series: ఆసీస్‌తో వన్డే సిరీస్.. టీమిండియా జట్టు ఇదేనా?!
సంజయ్ బంగర్ ఓపెనింగ్ జోడీగా కెప్టెన్ గిల్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఎంచుకున్నారు. అదే సమయంలో నంబర్ -3 లో విరాట్ కోహ్లీ, నంబర్ -4 లో శ్రేయాస్ అయ్యర్‌ను చేర్చారు.
Date : 17-10-2025 - 4:28 IST -
#Sports
BCCI : రోహిత్ – కోహ్లి రిటైర్మెంట్‌పై బీసీసీఐ క్లారిటీ..!
భారత క్రికెట్ జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల భవిష్యత్తు గురించిన ఊహాగానాలకు బీసీసీఐ స్పష్టతనిచ్చింది. రానున్న భారత – ఆస్ట్రేలియా వన్డే సిరీస్ వీరిద్దరికీ చివరిదని వస్తున్న వార్తలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఖండించాడు. ఆటగాళ్ల రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా వారిదేనని ఆయన పేర్కొన్నాడు. వెస్టిండీస్పై భారత్ రెండో టెస్ట్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం శుక్లా మాట్లాడుతూ “రోహిత్ – విరాట్ లాంటి అద్భుతమైన బ్యాటర్లు జట్టులో […]
Date : 15-10-2025 - 3:02 IST -
#Sports
Shubman Gill: గిల్ నామ సంవత్సరం.. 7 మ్యాచ్‌లలో 5 శతకాలు!
కెప్టెన్‌గా తొలి 5 శతకాలు సాధించడానికి సర్ డాన్ బ్రాడ్‌మన్ 13 టెస్ట్ ఇన్నింగ్స్‌లు, స్టీవ్ స్మిత్ 14 టెస్ట్ ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు.
Date : 11-10-2025 - 6:57 IST -
#automobile
Rohit Sharma: రోహిత్ శర్మ గ్యారేజ్‌లోకి కొత్త టెస్లా మోడల్ వై.. ఫీచర్లు, ధర వివరాలీవే!
టెస్లా మోడల్ వై ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర భారతదేశంలో రూ. 59.89 లక్షలుగా ఉంది. అయితే దీని లాంగ్ రేంజ్ వేరియంట్ రూ. 67.89 లక్షల వరకు ఉంటుంది. రోహిత్ శర్మ కొనుగోలు చేసిన మోడల్ టెస్లా మోడల్ వై RWD స్టాండర్డ్ రేంజ్ వేరియంట్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 67.89 లక్షలు.
Date : 09-10-2025 - 8:45 IST -
#Sports
Ashwin: ప్రపంచ కప్‌లో కోహ్లీ-రోహిత్‌లు ఆడాలంటే ఆ ఒక్క పని చేయాలి: ఆర్. అశ్విన్
శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా చేయడం సరైన నిర్ణయం అవుతుందని ఆర్. అశ్విన్ అన్నారు.
Date : 09-10-2025 - 4:45 IST -
#Sports
IND vs AUS: ఆస్ట్రేలియా సిరీస్.. కోహ్లీ, రోహిత్‌తో సహా టీమిండియా ఆ రోజునే బయలుదేరనుంది!
ఆస్ట్రేలియా పర్యటనలో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌ల కోసం టీమిండియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఈ సిరీస్ కోసం స్టార్ ఆటగాళ్లు కూడా సన్నాహాలు మొదలుపెట్టారు.
Date : 08-10-2025 - 6:03 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మకు హిట్ మ్యాన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?
10 సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా మంది గొప్ప బ్యాట్స్‌మెన్‌లు వచ్చారు.. వెళ్లారు. కానీ వన్డేల్లో 264 పరుగుల రికార్డును ఇప్పటికీ ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు.
Date : 08-10-2025 - 12:25 IST -
#Sports
Top ODI Captains: వన్డే క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌లు వీరే.. టీమిండియా నుంచి ఇద్దరే!
ఈ జాబితాలో ధోనితో పాటు మరో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కూడా ఉన్నారు. అజారుద్దీన్ నాయకత్వంలో భారత్ 174 మ్యాచ్‌లు ఆడి 90 విజయాలు సాధించి ఏడవ స్థానంలో నిలిచాడు.
Date : 07-10-2025 - 10:05 IST -
#Sports
Rohit Sharma: రంజీ ట్రోఫీ జట్టులో రోహిత్ శర్మ.. అసలు విషయం ఏంటంటే?
జమ్మూ కశ్మీర్ ఆటగాడు రోహిత్ శర్మ సెప్టెంబర్ 5, 1994న జన్మించారు. రోహిత్ 2015లో జమ్మూ కశ్మీర్ తరఫున అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి అతను జమ్మూ కశ్మీర్ జట్టు తరఫున మూడు ఫార్మాట్‌లలోనూ ఆడుతూ కనిపిస్తున్నారు.
Date : 07-10-2025 - 8:33 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
సునీల్ గవాస్కర్ స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ.. రోహిత్ శర్మ భవిష్యత్తు ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన, అతని స్వంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
Date : 07-10-2025 - 12:37 IST -
#Sports
Rohit Sharma: వన్డేలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ విజయాల శాతం ఎంత ఉందంటే?
రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో 27 ICC ఈవెంట్లలో టీమిండియాకు నాయకత్వం వహించారు. ఈ సమయంలో భారత్ కేవలం 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓడిపోయింది. 25 మ్యాచ్‌లలో విజయం సాధించింది.
Date : 04-10-2025 - 8:30 IST -
#Sports
IND vs AUS: రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించటానికి కారణాలీవేనా?
శుభ్‌మన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా ఎంపిక చేయడం వెనుక భారత టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్ల ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి.
Date : 04-10-2025 - 8:20 IST -
#Speed News
Rohit- Kohli: రోహిత్, కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా జట్టు ఇదే!
మరోవైపు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇటీవలే ఆసియా కప్ T20 టైటిల్‌ను భారత్‌కు అందించిన సూర్యకుమార్ యాదవ్ T20 కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
Date : 04-10-2025 - 3:25 IST -
#Sports
ODI Captain: రోహిత్‌కు బిగ్ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా యువ ఆటగాడు?!
ఈ కెప్టెన్సీ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశం 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో జరగబోయే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం గిల్‌ను ఇప్పుడే సన్నద్ధం చేయడం. టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మతో కూడా ఈ ప్రణాళిక గురించి సెలెక్టర్లు చర్చించినట్లు నివేదిక వెల్లడించింది.
Date : 04-10-2025 - 3:10 IST