Rohan Bopanna & Matt Ebden
-
#Speed News
Bopanna: చరిత్ర సృష్టించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొపన్న
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొపన్న (Bopanna) చరిత్ర సృష్టించాడు. రోహన్ బొపన్న- మాట్ ఎబ్డెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నారు.
Date : 24-01-2024 - 9:03 IST