Richest MLAs In India
-
#South
Richest MLA: భారతదేశంలో ధనిక ఎమ్మెల్యేగా డీకే శివకుమార్.. టాప్-20 ధనిక ఎమ్మెల్యేల్లో 12 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు..!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) దేశంలోనే అత్యంత సంపన్న శాసనసభ్యుడు (Richest MLA).
Published Date - 03:04 PM, Thu - 20 July 23