Rice Export
-
#India
ఇరాన్‌కు బియ్యం ఎగుమతిలో చిక్కులు.. రూ. 2000 కోట్ల సరుకు నిలిపివేత!
సబ్సిడీ ధరల వల్ల సామాన్యులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని, అక్రమ రవాణా పెరుగుతోందని ఇరాన్ భావిస్తోంది. అందుకే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా పౌరుల ఖాతాల్లోకే వేయాలని నిర్ణయించింది.
Date : 09-01-2026 - 2:55 IST -
#India
Rice Export: మోడీ కీలక నిర్ణయం.. నేపాల్ కు భారత్ అండ
పొరుగు దేశం నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా చాలా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మానవతాదృక్పదంతో నేపాల్‌కు సహాయం చేయాలని నిర్ణయించింది.
Date : 13-11-2023 - 1:48 IST -
#India
Singapore: సింగపూర్‌కు బియ్యం ఎగుమతికి కేంద్రం అనుమతి.. ఆంక్షల నుంచి మినహాయింపు, కారణమిదేనా..?
భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతిపై అనేక పరిమితులను విధించింది. కాగా, సింగపూర్ (Singapore)కు ప్రత్యేక హోదా కల్పించాలని, ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 31-08-2023 - 6:47 IST -
#Speed News
Rice Export: బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం
బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల (Rice Export)పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఆర్డర్ తక్షణమే అమల్లోకి వచ్చింది.
Date : 21-07-2023 - 7:48 IST