RI Rajesh
-
#Telangana
Amberpet CI Sudhakar: అంబర్‌పేట సీఐ సుధాకర్ కు బెయిల్ మంజూరు
భూ మోసం కేసులో అరెస్టయిన అంబర్‌పేట సీఐ సుధాకర్ (Amberpet CI Sudhakar)కు హయత్ నగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూమి ఇస్తానని మోసం చేసిన కేసులో అరెస్టయిన సీఐ సుధాకర్‌ను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
Date : 14-01-2023 - 8:55 IST