Revenue Department
-
#Andhra Pradesh
New Districts: ఏపీలో కొత్త జిల్లాలు, మండలాలు.. కేబినెట్ సబ్ కమిటీతో ముందడుగు
New Districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు , పేర్ల మార్పుల కోసం ప్రభుత్వం కీలక చర్యలను ప్రారంభించింది.
Published Date - 07:04 PM, Tue - 22 July 25 -
#Andhra Pradesh
CM Chandrababu : భూ సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష..రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి
భూ వివాదాలు, సర్వేల్లో స్పష్టత లేకపోవడం, దరఖాస్తుల పెండింగ్ పెరుగుతున్నదని ఆయన ఆగ్రహంతో ప్రస్తావించారు. గత ప్రభుత్వాల వల్లే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూ సమస్యలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Published Date - 01:29 PM, Fri - 4 July 25 -
#Speed News
Revenue Department : రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు మంజూరు
రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది.
Published Date - 04:18 PM, Sat - 22 March 25 -
#Telangana
LRS : లక్ష పై చిలుకు ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తులు.. 500 కోట్ల ఆదాయం.. ఎక్కడ ఎంతంటే..?
LRS : జీహెచ్‌ఎంసీ(ఘెచ్‌ఎంసీ) లే అవుట్ క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా, తాజాగా సవరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. 1,06,920 దరఖాస్తులు అందుకున్న ఈ ప్రక్రియలో, దరఖాస్తులను పరిశీలించడం ముమ్మరం చేసి, మరో 28,000 మందికి ధ్రువపత్రాలు సమర్పించడానికి సూచనలు పంపించింది. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రానికి లక్షణమైన ఆదాయం వస్తుందని అంచనా వేయబడుతోంది.
Published Date - 11:42 AM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
New Pass Books : ఏపీలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ
రైతులకు జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పేరిట ఇచ్చిన పాసుపుస్తకాలను వెనక్కు తీసుకుంటామన్నారు. ఈ పాత పాస్‌బుక్‌ల స్థానంలో కొత్తగా ముద్రించిన పుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు.
Published Date - 12:14 PM, Wed - 12 February 25 -
#Andhra Pradesh
AP News : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. లబ్ధిదారుల పునర్విచారణ..
AP News : నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో లబ్ధిదారుల ఎంపికపై పునర్విచారణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులు, అనర్హులను గుర్తించాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని కలెక్టర్లకు సూచనలు అందాయి.
Published Date - 11:20 AM, Wed - 12 February 25 -
#Andhra Pradesh
New Registration Charges : ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి.. కానీ
New Registration Charges : రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు జరుగుతున్నప్పటికీ, రాజధాని ప్రాంతమైన అమరావతిలో మాత్రం రేట్లు యథాతథంగా ఉంటాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలను పెంచకుండా పాత ఛార్జీలనే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 09:40 AM, Sat - 1 February 25 -
#Telangana
Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల గుట్టు రట్టు..
Telangana Secretariat: సెక్రటేరియట్‌లో కొన్ని అనుమానాస్పద కదలికలు కనిపించడంతో, సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ జాగ్రత్తగా నిఘా విధించడం ప్రారంభించారు. దీంతో, ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్ , హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు నిఘా పెంచి అన్ని ఆధారాలు సేకరించి, చాకచక్యంగా నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి సమాచారం సేకరించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Published Date - 11:29 AM, Thu - 30 January 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : తనకు అందుతున్న ఫిర్యాదులపై పవన్ ట్వీట్
Pawan Kalyan : తనకు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు
Published Date - 10:17 AM, Sat - 23 November 24 -
#Telangana
Ponguleti Birthday Gift : రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు మంత్రి పొంగులేటి శ్రీకారం
Ponguleti Birthday Gift : పుట్టిన రోజునే 70 మంది డిప్యూటీ కలెక్టర్లు మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది
Published Date - 04:02 PM, Mon - 28 October 24 -
#Andhra Pradesh
Vijayawada:ఏపీ భూ కుంభకోణం, 38 మంది రెవెన్యూ అధికారులపై వేటు
ఏపీ లో రెవెన్యూ కుంభకోణం బయటపడింది. భూముల రికార్డులను తారుమారు చేసిన 38 మంది అధికారులపై ఏపీ సర్కార్ వేటు వేసింది.
Published Date - 06:00 PM, Sat - 2 July 22