Recruitment
-
#Andhra Pradesh
AP Forest Department : ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఈ క్రమంలో తాజాగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (Forest Beat Officer - FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (Assistant Beat Officer - ABO) ఉద్యోగాలున్నాయి.
Published Date - 11:01 AM, Tue - 15 July 25 -
#India
Mamata Banerjee : మమతా బెనర్జీకి కోర్టు ధిక్కార నోటీసు జారీ
స్వచ్ఛంద సంస్థ (NGO) 'ఆత్మదీప్' తరఫున న్యాయవాది సిద్ధార్థ్ దత్తా ఈ నోటీసులు జారీ చేశారు. ఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు సమర్ధించింది.
Published Date - 04:31 PM, Thu - 10 April 25 -
#Telangana
Minister Seethakka : మహిళా నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్..
Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలో మహిళా నిరుద్యోగులకు మంచి అవకాశం అందింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 14,236 పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం తెలంగాణలో అంగన్వాడీ సేవలను మరింత పటిష్టం చేయడానికి కీలకంగా మారనుంది.
Published Date - 04:18 PM, Sat - 22 February 25 -
#Andhra Pradesh
Fiber Net : ఫైబర్ నెట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి
Fiber Net : 2017లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రారంభమైన ఫైబర్ నెట్ ప్రోగ్రాం, అతి తక్కువ ధరలో మూడు సేవలను కలిపి ప్రజలకు అందించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఇది కేవలం రూ.149లో వినియోగదారులకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సేవలను అందించడమే కాకుండా, 17 లక్షల కనెక్షన్లు 2019లో పూర్తయ్యాయి.
Published Date - 12:11 PM, Thu - 30 January 25 -
#Telangana
BHEL : బీహెచ్‌ఈఎల్‌లో భారీ రిక్రూట్‌మెంట్.. జీతం రూ.50,000
BHEL : బీహెచ్‌ఈఎల్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ సంస్థ, 400 ఇంజనీరింగ్ ట్రైనీ , సూపర్వైజర్ ట్రైనీ పీఏటీల నియామకాలు చేపట్టడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నియామకాలు ఒప్పంద బేసిస్లో నిర్వహించబడతాయి. దరఖాస్తు చేసుకోవడానికి అర్హత గల అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 1 నుండి 2025 ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
Published Date - 11:51 AM, Wed - 29 January 25 -
#Speed News
TGSRTC : త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు.. అసెంబ్లీలో మంత్రి పొన్నం
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించడంపై ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది సర్కార్. ఈ పథకం కింద, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా జీరో టికెట్ ధరతో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది.
Published Date - 12:33 PM, Wed - 18 December 24 -
#India
Discovery Lookback 2024 : ఈ సంవత్సరం పరీక్ష పేపర్ లీక్ కేసుల జాబితా..!
Discovery Lookback 2024 : 2024లో దేశంలో అనేక రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించబడటంతో పాటు వివిధ కోర్సులలో చేరేందుకు ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించబడ్డాయి.
Published Date - 11:52 AM, Tue - 17 December 24 -
#Speed News
BPSC Teacher Result 2023: బీహార్ టీచర్ రిక్రూట్‌మెంట్ 2023 ఫలితాలు
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) BPSC టీచర్ రిక్రూట్‌మెంట్ 2023 ఫలితాలను అక్టోబర్ 10న విడుదల చేయనుంది. ఉపాధ్యాయ నియామక ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ bpsc.bih.nic.inలో ప్రకటించబడతాయి.
Published Date - 02:53 PM, Tue - 10 October 23 -
#Speed News
DSC Protest: డీఎస్సీ అభ్యర్థుల నిరసనలో పాల్గొన్న ఎస్ఐఓ
సీఎం కేసీఆర్ ప్రకటించిన 13086 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డీఎస్సీ అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్నారు. కేసీఆర్ ప్రకటించిన ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగ నోటిఫికేషన్ ను రద్దుచేసి, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Published Date - 09:17 PM, Tue - 3 October 23 -
#Andhra Pradesh
APPSC Exam Dates : ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ డేట్లు వచ్చేశాయి.. అభ్యర్థులూ బీ రెడీ
APPSC Exam Dates : ఏపీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది.
Published Date - 02:01 PM, Sat - 16 September 23 -
#Andhra Pradesh
AP Civil Supplies – 825 Staff Posts : 8వతరగతి పాసైన వాళ్లకూ ఛాన్స్.. ఏపీ పౌర సరఫరాల శాఖలో 825 జాబ్స్
AP Civil Supplies - 825 Staff Posts : ఆంధ్రప్రదేశ్ లో 825 కాంట్రాక్టు బేసిస్ జాబ్స్ అవకాశం ఇది.
Published Date - 09:02 AM, Sat - 26 August 23 -
#Telangana
Telangana DSC : నేడో, రేపో డీఎస్సీ నోటిఫికేషన్.. జిల్లాలవారీగా పోస్టుల వివరాలివీ
Telangana DSC : డీఎస్సీ ద్వారా 5,089 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులలో 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
Published Date - 08:09 AM, Sat - 26 August 23 -
#Speed News
Indian Army: ఇండియన్ ఆర్మీలో 41,822 పోస్టులకు రిక్రూట్‌మెంట్.. రూ. 2 లక్షల వరకు జీతం..?
ఇండియన్ ఆర్మీ (Indian Army) మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (MES) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Published Date - 11:11 AM, Fri - 25 August 23 -
#India
Railway Job : నర్సింగ్ చేశారా..రూ.44,900 జీతం.. రైల్వేలో జాబ్
రైల్వే జాబ్ (Railway Job) అంటే ఎవర్ గ్రీన్.. ఎందుకంటే అందులో అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
Published Date - 08:27 AM, Sun - 21 May 23 -
#Speed News
Railways Recruitment: టెన్త్, డిగ్రీతో రైల్వేలో 1.52 లక్షల పోస్టులు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త.. త్వరలో ఇండియన్ రైల్వే 1,52,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Published Date - 06:00 AM, Mon - 24 April 23