HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Appsc Has Announced The Exam Dates For The Recruitment Of Various Government Departments

APPSC Exam Dates : ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ డేట్లు వచ్చేశాయి.. అభ్యర్థులూ బీ రెడీ

APPSC Exam Dates : ఏపీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది.

  • By Pasha Published Date - 02:01 PM, Sat - 16 September 23
  • daily-hunt
Appsc
Appsc

APPSC Exam Dates : ఏపీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్ ను అనౌన్స్ చేసింది. రిక్రూట్మెంట్ చేయనున్న పోస్టుల లిస్టును పరిశీలిస్తే.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌), గ్రూప్-4 సర్వీసెస్‌లోని వివిధ పోస్టులు, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (ఏపీ జువైనల్ వెల్ఫేర్ కోరిలేషనల్ సబ్ సర్వీసెస్‌), టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్), అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (మత్స్యశాఖ) ఉన్నాయి. వీటితో పాటు జూనియర్ ట్రాన్స్‌లేటర్-తెలుగు (ఏపీ), టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ మైన్స్ & జియోలజీ సబ్ సర్వీస్), ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్) జాబ్స్ కూడా ఉన్నాయి.  ఈ అన్ని పోస్టులకు అక్టోబరు 3న జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. కాగా, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (మత్స్యశాఖ), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌), టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్-ఏపీ గ్రౌండ్ వాటర్) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఎగ్జామ్ కు సంబంధించిన హాల్‌టికెట్లను సెప్టెంబరు 19 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.

Also read : Best Companies Of 2023: అత్యుత్తమ 100 కంపెనీల జాబితా విడుదల చేసిన ‘టైమ్’.. ఒక్క భారతీయ కంపెనీకి మాత్రమే చోటు..!

పేపర్ -2 ఎగ్జామ్స్ ఎప్పుడంటే.. 

సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌),  టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్), అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (మత్స్యశాఖ) పోస్టులకు సంబంధించిన పేపర్-2 పరీక్ష సెప్టెంబరు 27న జరుగుతుంది.  ఇక  గ్రూప్-4 సర్వీసెస్‌లోని పోస్టులకు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్) పోస్టులకు అక్టోబరు 4న పేపర్- 2 ఎగ్జామ్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆపీసర్ (ఏపీ జువైనల్ వెల్ఫేర్ కోరిలేషనల్ సబ్ సర్వీసెస్‌), జూనియర్ ట్రాన్స్‌లేటర్-తెలుగు (ఏపీ), టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ మైన్స్ & జియోలజీ సబ్ సర్వీస్) పోస్టులకు అక్టోబరు 5న పేపర్-2 పరీక్ష (APPSC Exam Dates) జరుగుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • APPSC
  • APPSC Exam Dates
  • Exam Dates
  • government departments
  • jobs
  • recruitment

Related News

    Latest News

    • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

    • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

    • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

    • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd