Record Voting
-
#Speed News
Harish Rao: ఎన్నికల్లో కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి నిర్విరామంగా పనిచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతో శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని, ప్రజా క్షేత్రంలో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం కలిగి ఉండి, అంకితభావంతో మీరు పడిన కష్టం, తపన నాతో పాటు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. కాగా సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటస్ స్కూల్ […]
Published Date - 09:32 PM, Mon - 13 May 24 -
#Telangana
Munugode Bypoll : రికార్డు బద్దలు కొట్టిన మునుగోడు…90శాతంపైగా పోలింగ్ నమోదు..!!
అంతా ఊహించినట్లుగానే జరిగింది. మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో మునుగోడులో పోలింగ్ నమోదు అయ్యింది. గురువారం ఉదయం జరిగిన ఉపఎన్నిక పొలింగ్ కు ఉదయం కాస్త నెమ్మదిగా చేరుకున్న ఓటర్ల…సాయంత్రంకల్లా ఊపందుకుంది. చివరి గంటలో ఓటర్లు పెద్దెత్తున తరలివచ్చి ఓటను వినియోగించుకన్నారు. సాయంత్రం 6 దాటినా క్యూలైన్లో ఓటర్లు ఉండటంతో పోలింగ్ ఆలస్యంగా ముగిసింది. కొన్ని పోలింగ్ బూతులలో రాత్రి 10గంటల వరకు సాగింది. అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ ముగిశాక…వివరాలను వెల్లడించారు ఎన్నికల అధికారులు. […]
Published Date - 06:46 AM, Fri - 4 November 22