RCB Vs SRH
-
#Speed News
Bengaluru Win: సన్‌రైజర్స్ జోరుకు బ్రేక్ వేసిన ఆర్సీబీ.. ఎట్టకేలకు రెండో విజయం నమోదు చేసుకున్న బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Date : 25-04-2024 - 11:29 IST -
#Speed News
Virat Kohli: దుమ్మురేపిన కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ లో చారిత్రక రికార్డు, తొలి ఆటగాడిగా గుర్తింపు!
Virat Kohli: విరాట్ కోహ్లీని అలాంటి రికార్డుల చక్రవర్తి అని పిలుస్తుంటారు అభిమానులు. IPL 2024లో RCB బాగా రాణించకపోయినా కానీ విరాట్ కోహ్లీ పరుగులు చేయడంలో ముందుంటున్నాడు. ప్రస్తుత సీజన్‌లో 400 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. అతను ఇప్పటికీ ఆరెంజ్ క్యాప్‌ను కలిగి ఉన్నాడు. తాజాగా ఈ బ్యాట్స్ మెన్ IPL చరిత్రలో 10 వేర్వేరు సీజన్లలో 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా కూడా నిలిచాడు. ఐపీఎల్ […]
Date : 25-04-2024 - 8:40 IST -
#Sports
RCB vs SRH: ఆర్‌సీబీ బౌలర్లకు మళ్లీ దబిడిదిబిడే బెంగళూరుతో మ్యాచ్‌కు సన్‌రైజర్స్ రెడీ
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి బౌలర్లు వణికిపోతున్నారు...ఒకటా రెండా.. ఏకంగా మూడు మ్యాచ్‌లలో ఆ జట్టు రికార్డు స్కోర్లు నమోదు చేసింది...అసలు సన్‌రైజర్స్ బ్యాటర్లు క్రీజులోకి వస్తున్నారంటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు ఫీజులు ఎగిరిపోతున్నాయి.
Date : 24-04-2024 - 7:59 IST -
#Sports
RCB vs SRH: సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం… బెంగుళూరుపై ఘన విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. తన జోరును కొనసాగిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వారి సొంత గడ్డపై ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Date : 15-04-2024 - 11:30 IST -
#Sports
RCB vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న డు ప్లెసిస్.. ప్లేఆఫ్ అవకాశాలు
ఐపీఎల్ 2024 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీకి ఇది 7వ మ్యాచ్. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని ఆర్‌సిబి జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.
Date : 15-04-2024 - 7:33 IST -
#Speed News
RCB vs SRH: ఉప్పల్ స్టేడియంలో కోహ్లీ ధనాధన్… కీలక మ్యాచ్ లో బెంగుళూరు గ్రాండ్ విక్టరీ
RCB vs SRH: ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ రేస్ ఇంకా రసవత్తరంగా మారింది. కీలక మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది.
Date : 18-05-2023 - 11:19 IST -
#Speed News
SRH vs RCB: జయహో కోహ్లీ: @7500
ఐపీఎల్ 2023 సీజన్లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో కోహ్లీ అనేక ఫీట్లు సాధించాడు. గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ మరో ఘనత సాధించాడు.
Date : 18-05-2023 - 10:45 IST