RCB Vs PBKS
-
#Sports
IPL 2025 Prize Money: ఐపీఎల్ 2025.. ఏ జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ వచ్చిందంటే?
ఐపీఎల్‌కు ఇప్పుడు కొత్త ఛాంపియన్ లభించింది. ఆర్‌సీబీ 17 సంవత్సరాల ఎదురుచూపు ఇప్పుడు ముగిసింది. ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆర్‌సీబీ పంజాబ్ కింగ్స్‌ను ఓడించి మొదటిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Published Date - 11:24 AM, Wed - 4 June 25 -
#Sports
Virat Kohli Cry: 18 ఏళ్లుగా కోహ్లీ దాచుకున్న కన్నీళ్లు ఇవీ.. వీడియో వైరల్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. విరాట్ కోహ్లీ మైదానం మధ్యలో చివరి బంతి పడకముందే కన్నీళ్లతో కనిపించాడు.
Published Date - 12:14 AM, Wed - 4 June 25 -
#Sports
IPL 2025 Prize Money: గెలిచిన జట్టుకు రూ. 20 కోట్లు.. ఓడిన జట్టుకు రూ. 13 కోట్లు.. ఐపీఎల్ ప్రైజ్‌మనీ ఇదే!
ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన జట్టుకు ఏకంగా 20 కోట్ల రూపాయలు వస్తాయి. అదే సమయంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు అంటే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 13 కోట్ల రూపాయలు లభిస్తాయి.
Published Date - 10:10 AM, Tue - 3 June 25 -
#Sports
IPL 2025 Final: పంజాబ్- బెంగళూరు జట్ల మధ్య పైచేయి ఎవరిది? గత మూడు మ్యాచ్‌ల్లో ఇరు జట్ల ఆటతీరు ఎలా ఉంది?
ఐపీఎల్ 2025కు ముందు కూడా ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, పీబీకేఎస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మధ్య ఒక టైటిల్ మ్యాచ్ జరిగింది. ఆరు నెలల్లో రెండోసారి వీరిద్దరి మధ్య టైటిల్ ఫైట్ జరుగుతోంది.
Published Date - 06:55 AM, Tue - 3 June 25 -
#Speed News
Royal Challengers Bengaluru: ఐపీఎల్‌లో సంచలనం.. 9 సంవత్సరాల తర్వాత ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ!
పంజాబ్ కింగ్స్ మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడినప్పటికీ.. వారు ఐపీఎల్ 2025 నుంచి నిష్క్రమించలేదు. పాయింట్ల టేబుల్‌లో టాప్-2లో ఫినిష్ చేసిన ప్రయోజనం పంజాబ్‌కు లభిస్తుంది.
Published Date - 10:31 PM, Thu - 29 May 25 -
#Sports
Yuzvendra Chahal: ఆర్సీబీపై మూడు వికెట్లు తీస్తే.. చాహల్ ఖాతాలో ప్రత్యేక రికార్డు!
యుజవేంద్ర చాహల్ T20 క్రికెట్‌లో టీమిండియా అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరిగా నిలుస్తాడు. అతని అనుభవం, మ్యాచ్ ఒత్తిడిలో శాంతంగా ఉంటూ వికెట్లు తీసే సామర్థ్యం చాహల్‌ను ప్రత్యేకంగా నిలిపాయి.
Published Date - 06:50 PM, Thu - 29 May 25 -
#Sports
RCB Vs PBKS: చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరును చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్
14 ఓవర్లలో 96 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభం అంత మంచిగాలేదు. మూడో ఓవర్‌లో 22 పరుగుల వద్ద మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత నియమిత వ్యవధిలో వికెట్లు పడుతూ వచ్చాయి.
Published Date - 12:40 AM, Sat - 19 April 25 -
#Sports
Royal Challengers Bengaluru: ధర్మశాలలో కోహ్లీ మెరుపులు.. పంజాబ్‌ను చిత్తు చేసిన ఆర్‌సీబీ
ఐపీఎల్ 17వ సీజన్ సెకండాఫ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపుతోంది.
Published Date - 11:58 PM, Thu - 9 May 24 -
#Sports
Virat Kohli Milestones: సెంచరీ మాత్రమే మిస్ అయ్యింది.. రికార్డులు కాదు..!
విరాట్‌కు ఈ సీజన్‌లో రెండో సెంచరీ చేసే అవకాశం ఉంది కానీ 18వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ చేతిలో క్యాచ్ ఔట్ అయ్యాడు.
Published Date - 11:36 PM, Thu - 9 May 24 -
#Sports
Virat Kohli: ఛేజింగ్‌లో తగ్గేదే లే.. దటీజ్ కింగ్ కోహ్లీ..!
పంజాబ్ కింగ్స్ పై కోహ్లీ (Virat Kohli) డాషింగ్ ఇన్నింగ్స్...పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నప్పటకీ ఒకప్పటి విరాట్ ను గుర్తుకుతెస్తూ దుమ్మురేపాడు.
Published Date - 10:14 AM, Tue - 26 March 24 -
#Sports
RCB vs PBKS: కోహ్లీ విధ్వంసం, పంజాబ్ పై ఆర్సీబీ విజయం
ఐపీఎల్ ఆరో మ్యాచ్ ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
Published Date - 11:29 PM, Mon - 25 March 24 -
#Sports
RCB vs PBKS Prediction: సొంతగడ్డపై ఆర్సీబీ సత్తా చాటుతుందా? పంజాబ్ దే పైచేయి
ఐపీఎల్ ఆరో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ పంజాబ్ పై గెలిచి సత్తా చాటాలని ఆశపడుతోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది
Published Date - 05:43 PM, Mon - 25 March 24