RC16
-
#Cinema
RC16 : చరణ్ బర్త్ డే ట్రీట్
RC16 : బుచ్చిబాబు తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో కొత్తదనం తీసుకొచ్చినట్లు, ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను నిరూపించనున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు
Published Date - 09:31 PM, Wed - 26 March 25 -
#Cinema
RC16 టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..!
RC16 : ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ గా నడుస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ జరుగగా.. ఈ షెడ్యూల్ లో క్రికెట్‌కు సంబంధించిన అనేక కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది
Published Date - 02:44 PM, Mon - 24 February 25 -
#Cinema
Ram Charan : చరణ్ తో మూవీ చేయడం లేదు..డైరెక్టర్ ఫుల్ క్లారిటీ
Ram Charan : చరణ్ తో సినిమా చేస్తున్నాను అనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు
Published Date - 09:05 PM, Sat - 15 February 25 -
#Cinema
Ram Charan : ఆర్‌సీ 16 సెట్స్‌లోకి స్పెషల్ గెస్ట్.. రామ్ పోస్ట్ వైరల్
Ram Charan : ఈ చిత్ర షూటింగ్‌లో బుధవారం (ఫిబ్రవరి 5) సాయంత్రం ఒక స్పెషల్ గెస్ట్ సందడి చేసింది. ఆ గెస్ట్ మరెవరో కాదు, రామ్ చరణ్ కూతురు క్లింకార . ఆమె RC 16 మూవీ సెట్లో అడుగు పెట్టింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
Published Date - 10:26 AM, Thu - 6 February 25 -
#Cinema
RC16 : రామ్ చరణ్ ఆర్‌సీ 16 సినిమాలో నెగటివ్ రీల్ ప్రయోగం..!
RC16 : ఈ రోజు మనం డిజిటల్ టైములో జీవిస్తున్నాం, ప్రతీ విషయం డిజిటల్ ఫార్మాట్‌లోకి మారింది. అయితే, ఒకప్పుడు సినిమాలు తీసేందుకు నెగటివ్ రీల్స్ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీతో ఎన్నో సమస్యలు పరిష్కరించబడినప్పటికీ, రామ్ చరణ్ తన కొత్త సినిమా RC16లో కొంత భాగం నెగటివ్ రీల్స్‌తో షూట్ చేయబోతున్నారు. ఈ ప్రయోగం సినిమాటోగ్రఫీ , సృష్టి దృష్టిలో ఒక కొత్త దిశగా మార్పు తీసుకురాగలదని భావిస్తున్నారు.
Published Date - 01:34 PM, Sun - 2 February 25 -
#Cinema
RC16 : చరణ్ మూవీ లో శివరాజ్ కుమార్..?
RC16 : బుచ్చిబాబు సన తన మొదటి చిత్రం ఉప్పెనతోనే ప్రేక్షకులను మెప్పించి, ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు
Published Date - 03:57 PM, Sun - 26 January 25 -
#Cinema
Ram Charan New Look : రామ్ చరణ్ కూడా గడ్డం పెంచేస్తున్నాడే..!!
Ram charan : మహేష్ బాటలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పయనిస్తున్నాడు. తన కొత్త సినిమా RC16 కోసం చరణ్ గడ్డం పెంచుతున్నట్లు తెలుస్తుంది
Published Date - 06:46 PM, Wed - 9 October 24 -
#Cinema
Mega Fans : రాయన్ హిట్టైతే మెగా ఫ్యాన్స్ ఎందుకు సంతోషంగా ఉన్నారు..?
రెహమాన్ రాయన్ తో తిరిగి ఫాం లోకి రావడంతో మెగా సినిమాకు కూడా మంచి మ్యూజిక్ ఇస్తాడని నమ్ముతున్నారు. బుచ్చి బాబు డైరెక్షన్ లో చరణ్ హీరోగా
Published Date - 01:17 PM, Tue - 30 July 24 -
#Cinema
Ram Charan Peddi : చరణ్ పెద్దిలో ఆయన ఉన్నాడంటే మాత్రం.. మెగా ఫ్యాన్స్ రచ్చ కన్ఫర్మ్..!
చరణ్ పెద్ది సినిమాలో చిరంజీవి ఉంటే మాత్రం మెగా ఫ్యాన్స్ కు మెగా ట్రీట్ దక్కినట్టే లెక్క. ఆల్రెడీ చిరంజీవి, చరణ్ ఇద్దరు కలిసి ఆచార్య సినిమాలో నటించారు.
Published Date - 02:00 PM, Tue - 23 July 24 -
#Cinema
Ram Charan : అలా అయ్యేవరకు RC16 షూటింగ్ మొదలు కాదట..!
గేమ్ ఛేంజర్ చిత్రీకరణ కూడా పూర్తీ అయ్యింది. ఇక RC16 షూటింగ్ కి ఏ ఇబ్బంది లేదు అనుకుంటే.. మరో కొత్త అడ్డంకి వచ్చిందే.
Published Date - 04:43 PM, Sun - 21 July 24 -
#Cinema
Ram Charan : చరణ్ కుక్కపిల్లతో ఆడుకుంటున్న ఇంటర్నేషనల్ బాక్సర్.. RC16 కోసం ట్రైనింగ్..!
చరణ్ కుక్కపిల్లతో ఆడుకుంటున్న ఇంటర్నేషనల్ బాక్సర్ కెవిన్ కుంట. అయితే ఆ బాక్సర్ చరణ్ ని ఎందుకు కలుసుకున్నాడు..? RC16 కోసం ట్రైనింగ్..!
Published Date - 08:35 PM, Thu - 18 July 24 -
#Cinema
Ram Charan : చరణ్ 16.. ఆ టైటిల్ జస్ట్ రూమర్ మాత్రమేనా..?
ఐతే చరణ్ 16వ సినిమా పెద్ది (Peddi) టైటిల్ ఫిక్స్ అని కొందరు అంటుండగా చిత్ర యూనిట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్ది టైటిల్ కన్ఫర్మ్ కాదని అంటున్నారు
Published Date - 02:42 PM, Thu - 18 July 24 -
#Cinema
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ నుంచి రామ్ చరణ్ వీడియో లీక్.. రిలీజ్‌కి ముందే..
'గేమ్ ఛేంజర్' నుంచి రామ్ చరణ్ వీడియో లీక్. దాదాపు నిమిషం పాటు ఉన్న ఎయిర్ పోర్ట్ సీన్ వీడియో..
Published Date - 11:37 AM, Tue - 16 July 24 -
#Cinema
Ram Charan : అంబానీ పెళ్లి నుంచి లండన్ బయలుదేరిన రామ్ చరణ్..
ముంబైలో అంబానీ పెళ్లి కార్యక్రమం పూర్తి చేసుకున్న చరణ్ ఫ్యామిలీ.. డైరెక్ట్ గా ముంబై నుంచే లండన్ కి బయలుదేరారు.
Published Date - 02:59 PM, Mon - 15 July 24 -
#Cinema
RC16 : రామ్ చరణ్ సినిమాతో బుచ్చిబాబు.. పాత రెహమాన్‌ని గుర్తు చేయబోతున్నారా..?
రామ్ చరణ్ సినిమాతో బుచ్చిబాబు పాత రెహమాన్‌ని గుర్తు చేయబోతున్నారా..? RC16 అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బుచ్చిబాబు..
Published Date - 12:54 PM, Mon - 15 July 24