Rashmika Mandanna
-
#Cinema
Sita Ramam : సీతారామం సినిమాలో మృణాల్, రష్మిక పాత్రలు.. అసలు ఆ హీరోయిన్స్ చేయాల్సింది.. ఎవరో తెలుసా..?
సీతగా నటించిన మృణాల్ ఠాకూర్ తెలుగు ఆడియన్స్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. కాగా ఈ సినిమాలో సీతగా మృణాల్ కంటే ముందు మరో హీరోయిన్ ని అనుకున్నారట.
Date : 05-08-2023 - 8:30 IST -
#Cinema
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక లేటెస్ట్ ఫొటోలు వైరల్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్స్ లలో రష్మిక మందన్న ఒకరు.
Date : 22-07-2023 - 3:18 IST -
#Cinema
Sreeleela beats Rashmika: రష్మికకు శ్రీలీల ఝలక్.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ!
శ్రీలీల ధాటికి పూజహేగ్డే, రష్మిక సైతం సినిమా ఆఫర్లను వదులుకోవాల్సి వస్తుందంటే ఈ బ్యూటీ క్రేజ్ ఏపాటిదో అర్దం చేసుకోవచ్చు.
Date : 12-07-2023 - 1:55 IST -
#Cinema
Rashmika Mandanna: ముంబై ఎయిర్ పోర్ట్ లో రష్మిక క్రేజ్.. వీడియో వైరల్!
టాలీవుడ్ సంచలనం రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
Date : 11-07-2023 - 3:28 IST -
#Cinema
Rashmika & Vijay: షాకింగ్.. రష్మిక, విజయ్ దేవరకొండ విడిపోయారా, ఇన్ స్టా పోస్ట్ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక ఇన్ స్టా పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 08-07-2023 - 3:33 IST -
#Cinema
Rashmika Mandanna: శ్రీవల్లి షూట్స్ బిగిన్.. పుష్ప2 సెట్ నుంచి రష్మిక ఫొటో షేర్
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’ చిత్రం షూటింగ్‌ను రష్మిక మందన్న ప్రారంభించారు
Date : 28-06-2023 - 5:22 IST -
#Cinema
Rashmika Mandanna : నా మేనేజర్‌తో విబేధాలు లేవు.. ఆ వార్తలు అవాస్తవం.. రష్మిక మందన్న
గత కొన్ని రోజులుగా రష్మిక మేనేజర్ 80 లక్షల మోసం చేశాడని, రష్మిక అతన్ని తీసేసిందని వార్తలు వచ్చాయి. మేనేజర్ తో విబేధాల కారణంగానే రష్మిక ఆయనతో వర్క్ చేయడం లేదంటూ వార్తలు వస్తున్నాయి.
Date : 22-06-2023 - 9:00 IST -
#Cinema
Rashmika Mandanna: రష్మికను చీట్ చేసిన మేనేజర్.. 80 లక్షల్లో మోసం!
నేషనల్ క్రష్ రష్మిక మేనేజర్ చేతిలో మోసపోయింది. దాదాపు 80 లక్షల వరకు మోసపోయినట్టు తెలుస్తోంది.
Date : 19-06-2023 - 1:40 IST -
#Cinema
South Heroines : బాలీవుడ్ లో బిజీ అవుతున్న సౌత్ హీరోయిన్స్..
మన సౌత్ హీరోయిన్స్ కూడా బాలీవుడ్ లో హవా నడిపిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ ని తెచ్చుకొని ఇక్కడ సినిమాలు తీసి గొప్పగా చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు మన హీరోయిన్స్ బాలీవుడ్ లో బిజీ అవుతున్నారు.
Date : 19-05-2023 - 7:00 IST -
#Cinema
Rashmika Mandanna: ఫ్యాన్స్ అంటే రష్మిక ఎంత ప్రేమనో.. వైరల్ అవుతున్న వీడియో!
నేషనల్ క్రష్ రష్మిక తన అభిమానులపై ప్రేమను చాటుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
Date : 17-05-2023 - 3:23 IST -
#Cinema
Rashmika Trolled: ఫ్రైడ్ చికెన్ ను ప్రమోట్ చేసిన రష్మిక, నెటిజన్స్ ట్రోలింగ్స్!
రష్మిక మందన్న (Rashmika) అటు సినిమాలో, ఇటు కమర్షియల్ యాడ్స్ (Adds) తో చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.
Date : 10-05-2023 - 11:34 IST -
#Cinema
Rashmika and Bellamkonda: రష్మిక తో డేటింగ్.. బెల్లంకొండ రియాక్షన్ ఇదే!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రష్మిక మందన్న డేటింగ్ ఉన్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి.
Date : 03-05-2023 - 12:46 IST -
#Cinema
Rashmika Looks: రష్మిక సో సెక్సీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్
సోషల్ మీడియా లో రష్మిక పేరు ప్రతిరోజు వినిపిస్తుందంటే ఈ బ్యూటీ క్రేజ్ ఎలాంటిదో ఈపాటికే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
Date : 28-04-2023 - 12:24 IST -
#Cinema
Rashmika-Vijay: విజయ్ ను ఓ రేంజ్ లో టీజ్ చేసిన రష్మిక.. ఓల్డ్ వీడియో వైరల్
రష్మిక మందన్నా, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే.
Date : 20-04-2023 - 6:02 IST -
#Cinema
Indian Celebrities: రష్మిక క్రేజ్ మాములుగా లేదు.. సెలబ్రిటీస్ లిస్ట్‌లో నేషనల్ క్రష్!
ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లిస్ట్‌లో రష్మిక స్థానం సంపాదించుకుంది.
Date : 17-04-2023 - 10:57 IST