HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rashmika Mandanna Latest Looks Viral

Rashmika Mandanna: ముంబై ఎయిర్ పోర్ట్ లో రష్మిక క్రేజ్.. వీడియో వైరల్!

టాలీవుడ్ సంచలనం రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

  • Author : Balu J Date : 11-07-2023 - 3:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rashmika
Rashmika

టాలీవుడ్ సంచలనం రష్మిక మందన్నా (Rashmika Mandanna) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా రష్మిక ముంబై విమానాశ్రయంలో మెరిసింది. బ్లాక్ కలర్ డ్రసులో అందంగా మెరిసిపోతూ నవ్వులు చిందిస్తూ అభిమానులను ఆకట్టుకుంది.

అంతేకాదు.. వాళ్లతో సెల్ఫీలు దిగి సందడి చేసింది. కమర్షియల్ షూట్ కోసం ముంబై వెళ్లిన రష్మిక ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దుపట్టా నల్లటి కుర్తా ధరించి కనిపించింది. ఫ్యాషన్ రంగంలో యువ హృదయాలను దోచుకుంటూనే, తన వృత్తిపరమైన ప్రయాణాన్ని రూపొందించడంలో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ప్రస్తుతం పుష్ప2, యానిమల్ సినిమాలతో పాటు ‘రెయిన్‌బో’ మూవీతోనూ బిజీగా ఉంది.

(Rashmika Mandanna) తనకు సమయం దొరికిన ప్రతిసారీ నెట్టింట అభిమానులతో మాట్లాడుతుంటారు. తాజాగా ఆమె అభిమానులతో ముచ్చటించారు. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మీకు ఇష్టమైన ప్రాంతం ఏదని ప్రశ్నించగా.. కూర్గులో ఉన్న మా ఇల్లంటే నాకెంతో ఇష్టం’ అని చెప్పింది రష్మిక. హైదరాబాద్‌లో ఉన్నా మీ స్నేహితులతో ఎలా మాట్లాడతారు? అన్న ప్రశ్నకు ‘నమస్తే.. ఎట్లున్నారు.. వచ్చేసేయ్‌, మస్తుంది…ఏంది, నీయమ్మ, కొడదాం’ ఇవే మాట్లాడుతుంటా’’ అని చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • airport
  • mumbai
  • Rashmika Mandanna
  • viral video

Related News

Iranian Arrested In US For Trafficking Drones

లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.

Shameem Mafi అమెరికాలో స్థిరపడిన ఇరాన్ సంతతి మహిళా వ్యాపారవేత్త షమీమ్ మాఫి (44) అరెస్టు వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్కు బాంబులు, డ్రోన్లు, యుద్ధ సామగ్రిని సరఫరా చేసేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే ఆరోపణలపై యూఎస్ అధికారులు ఆమెను శనివారం రాత్రి లాస్ ఏంజిలెస్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈమెపై ఆరోపణలు రుజువైతే దాదాపు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష ప

  • Hyderabad-Hubballi flight diverted to Bengaluru

    Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

  • Rashmika Workouts

    Rashmika : రోజుకు 8 గంటలు..వామ్మో ఏంటి రష్మిక ఇది !!

Latest News

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • Ultratech : పారిశ్రామిక చరిత్రలో సరికొత్త రికార్డు సాధించిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd