Rashmika & Vijay: షాకింగ్.. రష్మిక, విజయ్ దేవరకొండ విడిపోయారా, ఇన్ స్టా పోస్ట్ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక ఇన్ స్టా పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- By Balu J Published Date - 03:33 PM, Sat - 8 July 23
టాలీవుడ్ లో అందమైన జంట అనగానే చాలామందికి గుర్తుకువచ్చేది మొదటగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. సోషల్ మీడియాతో తరచుగా కనిపిస్తూ, పబ్బులకు, టూర్స్ కు తిరుగుతూ అనేక పుకార్లకు తెరలేపింది ఈ జంట. వీరిద్దరు ఏకాంతంగా కనిపిస్తుండటంతో త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా హల్ చల్ చేశాయి. ప్రస్తుతం రష్మిక మందన్నా పోస్ట్ ఒకటి అనేక అనుమానాలకు తావిస్తోంది. రష్మిక ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలోకి వెళ్లింది. ఆమె రిలేషన్షిప్ గురించి ఒ రహస్య పోస్ట్‌ను షేర్ చేసింది.
మాజీ ఎన్ఎఫ్ఎల్ ప్లేయర్ ట్రెంట్ షెల్టన్ కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. “కొన్నిసార్లు మంచి విషయాలు జరిగేముందు కొన్ని విషయాల్లో విడిపోవాల్సి వస్తుంది. మీరు నిజంగా అర్హమైన వాటిని మీకు గుర్తు చేయడానికి కొన్నిసార్లు విలువైనవాటిని కోల్పోతారు. మీరు దీన్ని అర్థం చేసుకుని, దీన్ని విశ్వసించాలని నేను కోరుకుంటున్నాను, మీ ప్రస్తుత పరిస్థితి మీ చివరి గమ్యం కాదు.
శాశ్వతంగా సాగుతున్నట్లు అనిపించే పోరాటం చివరికి నొప్పిని కోల్పోతుంది. ఈ బాధ గొప్పవారిగా మారుస్తుంది.” అంటూ రష్మిక ఎమోషన్ అయ్యింది. అయితే, రష్మిక ఈ హత్తుకునే వీడియోను షేర్ చేసిన తర్వాత ఆమె అభిమానులు ఆందోళనను వ్యక్తం చేశారు. విజయ్‌కి ఆమెకు మధ్య అంతా ఓకేనా? తెర వెనుక ఏమైనా జరుగుతుందా? వారిద్దరు విడిపోయారా? అంటూ అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా రష్మిక పుష్ప2, యానిమల్ సినిమాలో నటిస్తుండగా, విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.
Also Read: KTR-Modi: మోడీ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులతో భయపడేదే లేదు: కేటీఆర్
Related News
Dhanush : మాస్క్ లేకుండా చెత్తలో 10 గంటలు.. కుబేర కోసం ధనుష్ డెడికేషన్ లెవెల్ ఇది..!
Dhanush శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా కుబేర. ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక