Rao Ramesh
-
#Cinema
Mazaka Trailer : బాలయ్య బాబు ప్రసాదం కళ్ళకద్దుకొని తాగాలి.. నవ్వుల పవ్వుల “మజాకా” ట్రైలర్
Mazaka Trailer : టాలీవుడ్ ప్రముఖ హీరో సందీప్ కిషన్, యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటించిన తాజా సినిమా "మజాకా". ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించగా, సినీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మించాడు. ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతోంది. "మజాకా" ట్రైలర్ తాజాగా విడుదల కాగా, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Date : 23-02-2025 - 1:26 IST -
#Cinema
Bachchala Malli Movie Review & Rating: అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ సినిమా ఎలా ఉందంటే?
Bachchala Malli Movie Review & Rating: అల్లరి నరేష్ అనగానే కొన్నాళ్ల క్రితం చాలా మందికి కామెడీ చిత్రాలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు అతను తన నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ, వివిధ రకాల పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. “నాంది” చిత్రంతో మంచి విజయం సాధించిన అనంతరం, ఇంకా కొత్త, డిఫరెంట్ పాత్రలను సాఫీగా అందిస్తున్నాడు. “నా సామిరంగా” లో అతని అభినయానికి ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపించారు. ఇక, ఇప్పుడు “బచ్చల మల్లి” […]
Date : 20-12-2024 - 12:28 IST -
#Movie Reviews
Maruthi Nagar Subramanyam : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ మూవీ రివ్యూ..
Maruthi Nagar Subramanyam : రావు రమేష్(Rao Ramesh) మెయిన్ లీడ్ లో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్స్ పై బుజ్జి రాయుడు, మోహన్ కార్య సంయుక్త నిర్మాణంలో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో రిలీజ్ అయింది. ఆగస్టు 23న మారుతీ […]
Date : 23-08-2024 - 12:32 IST -
#Cinema
Rao Ramesh: రావు రమేష్ ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ రిలీజ్
Rao Ramesh: రావు రమేష్ కథానాయకుడిగా, టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రధారులు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటి వరకు సినిమా చరిత్రలో ఎవరూ చేయని […]
Date : 22-03-2024 - 7:47 IST -
#Cinema
Rao Ramesh: మారుతి నగర్ సుబ్రమణ్యం’తో హీరోగా రావు రమేష్.. ప్రేక్షకులు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్
Rao Ramesh: తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు రావు రమేష్. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరోలు, నటీనటులు ఎంతో అభిమానించే వ్యక్తి. అతనితో నటించాలని కోరుకునే వాళ్ళెందరో! వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్… ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రావు రమేష్ కథానాయకుడిగా, టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం […]
Date : 12-03-2024 - 4:48 IST -
#Cinema
Viswambhara : విశ్వంభర ఆయన రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్..!
Viswambhara మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Date : 04-03-2024 - 11:20 IST -
#Speed News
Rao Ramesh: రావు రమేష్ ప్రధాన పాత్రలో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ షూటింగ్ కంప్లీట్
రావు రమేష్… తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడు. తండ్రికి తగ్గ తనయుడిగా… తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. రావు రమేష్ ఎంపిక చేసుకునే పాత్రలు, వాటిలో ఆయన నటన ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెప్పిస్తూ వస్తున్నాయి. సినిమా ఫలితం ఎలా ఉన్న రావు రమేష్ క్యారెక్టర్లు మాత్రం ఎప్పుడూ హిట్ అవుతూ వచ్చాయి. అటువంటి నటుడు ఇప్పుడు ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. […]
Date : 18-12-2023 - 12:57 IST -
#Cinema
Hit 2 Review: మేజర్ తర్వాత ‘హిట్’ కొట్టిన అడవి శేష్!
విభిన్నమైన కథలు చేసుకుంటూపోతే ఏ ప్రేక్షకులు అయినా తప్పక ఆదరిస్తారు. దీన్ని నిజం చేసి చూపిస్తున్నాడు టాలెండ్ యాక్టర్ అడివి శేష్. టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ఇక మేజర్ పాన్ మూవీ తర్వాత మరోసాని హిట్ రూపంలో మరో హిట్2 కొట్టాడు. స్టోరీ: ఓ యువతి దారుణ హత్యతో వైజాగ్ నగరం ఉలిక్కిపడింది. కేసును ఛేదించడానికి ఎస్పీ కృష్ణ దేవ్ (అడివి శేష్) రంగంలోకి దిగుతాడు. తనదైన […]
Date : 02-12-2022 - 12:59 IST -
#Cinema
Rao Ramesh Humanity: రావు రమేష్ మానవత్వం.. మేకప్ మ్యాన్ కుటుంబానికి రూ.10 లక్షల సాయం
రావు రమేష్ మేకప్ మ్యాన్ కుటుంబానికి 10 లక్షలతో సహాయం చేశాడు. నటుడు రావు గోపాలరావు వారసుడిగా సినీ పరిశ్రమలోకి
Date : 20-09-2022 - 12:34 IST