Ranjith Reddy
-
#Telangana
Ranjith Reddy : మాజీ ఎంపీకి భారీ షాక్..డీఎస్ఆర్ సంస్థపై ఐటీ శాఖ సోదాలు
తెల్లవారుజామునే ప్రారంభమైన ఈ సోదాలు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి. డీఎస్ఆర్ కంపెనీ కార్యాలయాలు, సంస్థకు చెందిన ముఖ్యుల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం పది బృందాలుగా విభజించిన ఐటీ టీమ్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, సూరారులో ఉన్న కార్యాలయాలపై ఒకేసారి దాడులు నిర్వహిస్తున్నాయి.
Date : 19-08-2025 - 12:58 IST -
#Speed News
Ranjith Reddy : బీజేపీకి ఓటేస్తే కొరివితో తలగోక్కున్నట్టే.. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి వ్యాఖ్యలు
Ranjith Reddy : లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియగానే ఆరు గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేస్తామని చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ప్రకటించారు.
Date : 25-04-2024 - 3:21 IST -
#Speed News
KCR : కేసీఆర్‌ను కర్మ ఫాలో చేస్తోంది.. నెట్టింట చర్చ..!
తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించాక రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి.. తెలంగాణలో ఇక తమకు, తమ పార్టీకి తిరుగులేదని బీఆర్‌ఎస్ (BRS) నేతలు తెగ చెప్పుకునేవారు.
Date : 18-03-2024 - 11:06 IST