Ranji Trophy
-
#Sports
Domestic Cricketers: దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్ల జీతం పెంపు..? బీసీసీఐ నుంచి త్వరలోనే ఆమోదం..!
ఇటీవల బీసీసీఐ టెస్టు క్రికెటర్ల వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు భారత క్రికెటర్లు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు రూ.15 లక్షలు అందుకోనున్నారు. అదే సమయంలో ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్లకు (Domestic Cricketers) శుభవార్త రానుంది.
Date : 24-03-2024 - 1:41 IST -
#Speed News
Mumbai Thrash Vidarbha: 42వ సారి రంజీ ఛాంపియన్‌గా ముంబై.. విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లు వీరే..!
రంజీ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ ముంబై, విదర్భ (Mumbai Thrash Vidarbha) మధ్య జరిగింది. ఐదో రోజు ఈ మ్యాచ్‌లో ముంబై 169 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 14-03-2024 - 2:59 IST -
#Sports
BCCI Central Contracts: ఇషాన్, శ్రేయాస్‌లను తప్పించి బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది: గంగూలీ
ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను రద్దు చేయడం ద్వారా బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి వీరిద్దరినీ మినహాయించారు.
Date : 29-02-2024 - 10:49 IST -
#Sports
Bcci Central Contracts: అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు షాక్… బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి ఔట్
అనుకున్నదే అయింది... బోర్డు ఆదేశాలు ధిక్కరించినందుకు యువక్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మూల్యం చెల్లించుకున్నారు. ఈ యువక్రికెటర్లు ఇద్దరూ బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు కోల్పోయారు. రంజీల్లో ఆడమని చెప్పినా ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో బీసీసీఐ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Date : 28-02-2024 - 7:06 IST -
#Sports
Bcci Central Contract: కిషన్, అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు ?
రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనందుకు భారత జట్టు యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. బీసీసీఐ ఈ ఇద్దరు ఆటగాళ్లను తన సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.
Date : 25-02-2024 - 3:20 IST -
#Sports
Ranji Trophy: గేర్ మార్చిన పుజారా… మరో శతకం కొట్టిన వెటరన్ బ్యాటర్
సెలెక్టర్లు పట్టించుకోకున్నా భారత వెటరన్ బ్యాటర్ చటేశ్వర పుజారా మాత్రం తన బ్యాట్ తోనే సమాధానం చెబుతున్నాడు. వరుస సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉన్న పుజారా రంజీట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున సెంచరీల మోత మోగిస్తున్నాడు
Date : 17-02-2024 - 7:53 IST -
#Sports
DK Gaekwad: భారత మాజీ కెప్టెన్ గైక్వాడ్ (95) కన్నుమూత
భారత మాజీ సారథి దత్తాజీరో కృష్ణారావు గైక్వాడ్ (95) కన్నుమూశారు. ఈయన భారతీయ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందాడు.గైక్వాడ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో బరోడాకు ప్రాతినిధ్యం వహించాడు
Date : 13-02-2024 - 11:40 IST -
#Sports
Ranji Trophy: దుమ్ము రేపుతున్న షమీ తమ్ముడు.. భువీ విధ్వంసం
భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం రంజీలో ఆడుతున్నాడు. కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన భువీ మళ్ళీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు చమటోడుస్తున్నాడు. బెంగాల్- ఉత్తర్‌ప్రదేశ్ మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ లో భువీ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు.
Date : 13-01-2024 - 4:20 IST -
#Sports
Bhuvneshwar Kumar: టీమిండియా జట్టులోకి భువనేశ్వర్?
టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రంజీ ట్రోఫీలో దుమ్మురేపాడు. ఉత్తరప్రదేశ్ తరపున బరిలోకి దిగిన భువనేశ్వర్ బెంగాల్ బ్యాటర్లను వణికించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్‍లో సత్తా చాటి తొలి రోజే ఐదు వికెట్లతో అదరగొట్టాడు
Date : 13-01-2024 - 3:27 IST -
#Sports
Vaibhav Suryavanshi: 12 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం.. ఎవరీ వైభవ్ సూర్యవంశీ..?
బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కేవలం 12 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా వైభవ్ నిలిచాడు.
Date : 06-01-2024 - 1:09 IST -
#Sports
Former Cricketer Abdul Azeem: ప్రముఖ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ కన్నుమూత
హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ (Former Cricketer Abdul Azeem) మంగళవారం మృతి చెందాడు. అజీమ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
Date : 19-04-2023 - 7:56 IST -
#Sports
25 All Out: క్రికెట్ లో మరో సంచలనం.. 25 పరుగులకే ఆలౌట్
బీబీఎల్ లో సిడ్నీ 15 పరుగులకే ఆలౌట్ (All Out) కాగా రంజీ ట్రోఫీలోనూ అలాంటి సంచలనం నమోదైంది. ఉత్తరాఖండ్‌తో మ్యాచులో నాగాలాండ్ 25 పరుగులకే ఆలౌట్ (All Out) అయింది. ఈ మ్యాచ్ లో ఉత్తరాఖండ్ 174 పరుగుల తేడాతో గెలిచింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది నాలుగో అత్యల్ప స్కోర్.
Date : 17-12-2022 - 11:16 IST -
#Sports
Arjun Tendulkar: తండ్రిలానే తనయుడు.. రంజీ అరంగేట్రంలోనే సెంచరీ
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) రంజీ క్రికెట్ కెరీర్ ను అద్భుతంగా ప్రారంభించాడు. అరంగేట్రంలోనే శతకం బాది తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. ముంబై తరపున అవకాశాలు రాక గోవాకు మారిపోయిన అర్జున్ (Arjun Tendulkar) తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు.
Date : 15-12-2022 - 7:43 IST -
#Sports
Ranji Trophy : సెంచరీ తర్వాత సర్ఫరాజ్ ఎమోషనల్
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు.
Date : 23-06-2022 - 6:30 IST -
#Sports
Prithvi Shaw: పృథ్వీ షా దెబ్బకు 134 ఏళ్ల రికార్డు బ్రేక్
క్రికెట్ చరిత్రలో అద్భుతం చోటు చేసుకుంది. అది కూడా మన దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీ లో సరికొత్త రికార్డు నమోదయింది.
Date : 17-06-2022 - 10:13 IST