Ranchi Test
-
#Sports
Dhruv Jurel: అరుదైన ఘనత సాధించిన ధృవ్ జురెల్.. ధోనీకి కూడా సాధ్యం కాలేదు..!
రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో కాస్త వెనుకబడినప్పటికీ.. 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత జట్టు సాధించిన ఈ అద్భుత విజయానికి హీరో 23 ఏళ్ల యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ (Dhruv Jurel).
Date : 27-02-2024 - 2:30 IST -
#Sports
WTC Points Table: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఇదే..!
ఇంగ్లండ్‌తో జరిగిన రాంచీ టెస్టులో టీమ్ ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో జట్టు పాయింట్ల పట్టిక (WTC Points Table)లో చాలా లాభపడింది.
Date : 27-02-2024 - 12:55 IST -
#Sports
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ మరో రికార్డు.. ఒకే టెస్టు సిరీస్‌లో 600కు పైగా పరుగులు..!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
Date : 24-02-2024 - 9:15 IST -
#Sports
India vs England: తొలి రోజు ముగిసిన నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ స్కోరు 302/7..!
టీమిండియా- ఇంగ్లాండ్ (India vs England) జట్ల మధ్య రాంచీ టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోరు 7 వికెట్లకు 302 పరుగులు చేసింది.
Date : 23-02-2024 - 7:21 IST -
#Sports
England: రేపే భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు.. రెండు మార్పులతో బరిలోకి దిగనున్న స్టోక్స్ సేన..!
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ (England) మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది.
Date : 22-02-2024 - 3:10 IST -
#Sports
Bumrah: బుమ్రా రాంచీ టెస్టు ఆడాలనుకున్నాడు..? మరి మేనేజ్‌మెంట్ ఎందుకు రెస్ట్ ఇచ్చింది..?
ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah)కు విశ్రాంతినిచ్చారు.
Date : 22-02-2024 - 10:24 IST