-
##Speed News
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిపై ఆర్జీవీ అభ్యంతరకర ట్వీట్!
ద్రౌపది ముర్ము ప్రస్తుతం ఈమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించడంతో ఈ పేరు టాక్ ఆఫ్ ది టౌన్ మారింది. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎస్సీకి అవకాశమిచ్చిన ఎన్డీఏ ఈ సారి ఎస్టీ మహిళకు అవకాశమిచ్చింది. దీంతో ద్రౌపది ముర్ము ప్రస్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే. వర్మ సంచలనాలకు పెట్టింది […]
Published Date - 08:10 PM, Thu - 23 June 22 -
##Speed News
Ram Gopal Varma Interview: కొండా మురళి, సురేఖ దంపతుల ప్రయాణమే ‘కొండా’ సినిమా!
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు.
Published Date - 05:03 PM, Wed - 15 June 22 -
##Speed News
Konda Surekha : బెజవాడలో కోండా సినిమా ప్రమోషన్.. వైఎస్సార్ విగ్రహానికి కొండా సురేఖ నివాళ్లు
మాజీ మంత్రి కొండా సురేఖ, దర్శకుడు ఆర్జీవి విజయవాడలో పర్యటించారు. కొండా సినిమా ప్రమోషన్లో భాగంగా విజయవాడకు వచ్చామని కొండా సురేఖ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు దెబ్బతిన్నాయని, బీజేపీ వల్లే డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని కంట్రోల్‌రూమ్‌లోని వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి చిత్ర ప్రచారాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం అని.. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఏపీలో పర్యటన ప్రారంభించామని సురేఖ అన్నారు. తాను […]
Published Date - 04:13 PM, Mon - 13 June 22 -
-
-
##Speed News
RGV Tweet: అమ్మా నేను మంచి కొడుకును కాదు…ఆర్జీవీ స్పెషల్ ట్వీట్..!!
రామ్ గోపాల్ వర్మ...సంచలనాలకు మారుపేరు. ఆ పేరులోనే...ప్రత్యేకత ఉంది. ఏ విషయాన్నైనా సూటిగా...వివాదాస్పదంగా చెప్పడం ఆర్జీవీకి తప్పా ఇంకేవ్వరికీ రాదు.
Published Date - 02:44 PM, Sun - 8 May 22 -
##Speed News
RGV: బాలీవుడ్ స్టార్స్ కు అంత సీన్ లేదు-ఆర్జీవీ
హిందీ జాతీయ భాష కాదంటూ కిచ్చా సుదీప్ రెండ్రోజుల క్రితం చేసిన ప్రకటన అజయ్ దేవగణ్‌కి మింగుడు పడలేదు.
Published Date - 06:00 AM, Sat - 30 April 22 -
##Speed News
RGV : తెలంగాణ రియల్ టైగర్ రేవంత్…ఆర్జీవీ సంచలన ట్వీట్!!
దర్శకుడు రాం గోపాల్ వర్మ....వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.
Published Date - 12:22 AM, Thu - 28 April 22 -
#Cinema
RGV: తన సినిమా ప్రమోషన్ కి ‘RRR’ ను వాడుకుంటున్న ‘వర్మ’..!
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘మా ఇష్టం (డేంజరస్)’. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. లెస్బియనిజం కథాంశంతో ఈ చిత్రాన్ని వర్మ రూపొందించారు. ఇందులో అప్సర రాణి, నైనా గంగూలీలు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వర్మ బిజీబిజీగా ఉన్నారు. అయితే తనకు మాత్రమే తెలిసిన ప్రమోషన్ స్ట్రాటజీని మరోసారి ప్రదర్శిస్తున్నారు వర్మ. తన మూవీ ప్రమోషన్ లో భాగంగా వర్మ ఏ అంశాన్నీ వదలడం లేదు. […]
Published Date - 11:55 AM, Thu - 31 March 22 -
-
##Speed News
RGV : పవన్ అండ్ పాల్.. మధ్యలో దూరిన మిస్టర్ వివాదం..!
మిస్టర్ వివాదం ఆర్జీవీ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ సాక్షిగా చేసిన కామెంట్స్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. మామూలుగానే పవన్ అండ్ పీకే ఫ్యాన్స్‌ని ఓ రేంజ్లో ఆటాడుకునే ఆర్జీవీ, ఈసారి వయా కేఏ పాల్‌ను యూజ్ చేసుకుని పవన్ పై సెటైర్స్ వేశాడు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా పవన్‌ను ఉద్దేశిస్తూ కేఎ పాల్ మాట్లాడుతూ, పవన్ ఫ్యాన్స్‌కు ఏమాత్రం నీతి, నిజాయితీ ఉన్నా పీకే ఫ్యాన్స్ అందరూ ప్రజాశాంతి […]
Published Date - 04:22 PM, Fri - 4 March 22 -
##Speed News
RGV: యాంకర్ శ్యామల పై.. ఆర్జీవీ రొమాంటిక్ కామెంట్స్..!
వివాదాలతో దోస్తీ చేస్తూ నిత్యం ట్రెండింగ్‌లో రామ్ గోపాల్ వర్మ కన్ను ఇప్పుడు మరో టాలీవుడ్ యాంకర్ పై పడింది. గతంలో చిన్న యూట్యూబ్ చానల్‌కు యాంకర్‌గా ఉన్న అరియానా గ్లోరీ పై బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన ఆర్జీవీ, ఇప్పుడు తాజాగా యాంకర్ శ్యామల పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. బడవ రాస్కెల్ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శ్యామల హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ ఈవెంట్‌కు వచ్చిన […]
Published Date - 03:51 PM, Wed - 16 February 22 -
#Cinema
Tickets Price Issue: చిరంజీవి పై ఆర్జీవీ షాకింగ్ సెటైర్స్
తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యల పై తాజాగా టాలీవుడ్ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సినిమా టికెట్ల రేట్లు, ఏపీలో పరిశ్రమ అభివృద్ధి పై టాలీవుడ్ పెద్దలు సీఎం జగన్‌తో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఇండస్ట్రీ నుండి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, సినీ రచయిత, నటుడు పోసాని మురళీ కృష్ణ, హాస్య […]
Published Date - 11:51 AM, Fri - 11 February 22