Ram Charan
-
#Cinema
Sukumar : పుష్ప 2 తర్వాత సుకుమార్ హీరో అతనేనా..?
Sukumar పుష్ప 1 తో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ పుష్ప 2ని సిద్ధం చేస్తున్నాడు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్ కి రిలీజ్ చేసేలా కృషి చేస్తున్నారు. పుష్ప 2 సినిమా ఆగష్టు 15న ఇండిపెండెన్స్
Date : 18-03-2024 - 9:25 IST -
#Cinema
Annusriya Tripathi: ఆ హీరో నటన అంటే ఇష్టం.. రజాకార్ మూవీ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
రజాకార్ మూవీ ఇటీవలే మార్చి 15న విడుదలైన విషయం తెలిసిందే. హైదరాబాద్ నిజాం సంస్థానం భారతదేశంలో ఎలా విలీనమైంది, అప్పట్లో రజాకార్ల అకృత్యాలు ఎలా ఉన్నాయి అనే కథాంశంతో తెరకెక్కింది. కాగా ఈ సినిమాని చాలా ఎమోషన్ తో, దేశభక్తి ఎలివేషన్స్ తో చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా రజాకార్ సినిమాలో బాబీ సింహ, […]
Date : 17-03-2024 - 1:10 IST -
#Cinema
Upasana: కూతురితో కలిసి రాష్ట్రపతిని కలిసిన ఉపాసన.. పాప ఫేస్ ఎప్పుడు చూపిస్తారంటూ ఫ్యాన్స్ ఫైర్?
తెలుగు సినీ ప్రేక్షకులకు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉపాసన ప్రస్తుతం ఒకవైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు మాతృత్వాన్ని ఆస్వాదింస్తోంది. ఇక సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా తనకు ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఉపాసన రెగ్యులర్ గా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. […]
Date : 16-03-2024 - 10:00 IST -
#Cinema
RC16 టైటిల్ పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి..! –
RC16 శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన నెక్స్ట్ సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు
Date : 15-03-2024 - 6:01 IST -
#Cinema
Ram Charan: గేమ్ చేంజర్ కోసం వైజాగ్ కి చెర్రీ.. ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయిన ఎయిర్ పోర్ట్?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చెర్రీ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా మొదలైంది చాలా రోజులవుతున్నా కూడా ఇప్పటికీ సినిమాకు సంబంధించిన ఎటువంటి […]
Date : 15-03-2024 - 12:05 IST -
#Cinema
RRR : తగ్గేదేలే అంటున్న ఆర్ఆర్ఆర్.. జపాన్ లో ఇప్పటికే అదే క్రేజ్.. హాలీవుడ్ పాప్ సింగర్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా కలెక్షన్ ల మోత మోగించింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ను సాధించింది. కాగా సినిమా విడుదల అయ్యి రెండేళ్లు గడిచిపోయింది. అయినా సరే ఈ […]
Date : 15-03-2024 - 11:35 IST -
#Cinema
Ram Charan: చెర్రీకి జోడిగా మరో బాలీవుడ్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం చెర్రీ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన […]
Date : 13-03-2024 - 9:00 IST -
#Cinema
Ram Charan-Upasana: ఏంటి!ఉపాసనది సహజం గర్భం కాదా.. అసలు రహస్యం ఇదే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. ఈ జంటకు
Date : 09-03-2024 - 3:00 IST -
#Cinema
Ram Charan: చెర్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చిరు.. రామ్ తో జాన్వీ రొమాన్స్ అంటూ!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోకి కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆర్సి 16. ఇందులో చెర్రీ సరసన జాన్వీ కపూర్ నటించబోతోంది అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక […]
Date : 09-03-2024 - 12:00 IST -
#Cinema
Game Changer: హమ్మయ్య ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్ విడుదల.. సాంగ్ రిలీజ్?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం చెర్రీ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి […]
Date : 06-03-2024 - 10:00 IST -
#Cinema
Ram Charan Vs Shah Rukh : అంబానీ ఈవెంట్‌లో రామ్ చరణ్‌కు అవమానం.. ఏం జరిగింది ?
Ram Charan Vs Shah Rukh : అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు తళుక్కుమన్న సంగతి మనకు తెలిసిందే.
Date : 06-03-2024 - 8:49 IST -
#Cinema
Idly Vada Ram Charan : సౌత్ ఫేస్ రాం చరణ్.. అది అవమానించినట్టు కాదు.. షారుఖ్ వీడియోపై ఫ్యాన్స్ క్లారిటీ..!
Idly Vada Ram Charan అనంత్ అంబాని ప్రీ వెడ్డింగ్ వేడుకలో షారుఖ్ ఖాన్ రాం చరణ్ ని పిలిచే సందర్భంగా ఇడ్లీ వడ రాం చరణ్ అని పిలిచాడని ఒక వీడియో వైరల్ గా మారింది. ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ దానిపై షారుఖ్ ఖాన్
Date : 05-03-2024 - 10:30 IST -
#Cinema
Sharukh Khan : ఇడ్లీ వడ రాం చరణ్.. షారుఖ్ పై విరుచుకు పడుతున్న మెగా ఫ్యాన్స్..!
Sharukh Khan అనంత్ అంబాని, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు టాలీవుడ్ తరపున మెగా పవర్ స్టార్ రాం చరణ్ దంపతులకు ఆహ్వానం అందిన విషయం
Date : 05-03-2024 - 7:40 IST -
#Cinema
Ram Charan – Upasana : ఉపాసన కాళ్లు నొక్కిన రామ్ చరణ్..ప్రేమంటే ఇంతే మరి..!!
బయటకు ప్రతి మగడు పులిలా ఉన్న..భార్య దగ్గర మాత్రం పిల్లే అని అంత అంటారు..ఇది కేవలం సామాన్య ప్రజలే కాదు సినీ స్టార్స్ కూడా అంతే..తెరపై ఎంత పెద్ద హీరోయినా..కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సరే..భార్య ను ఫాలో కావాల్సిందే. ఇంటి పనులు చేయడం దగ్గర నుంచి, షాపింగ్ వెళ్తే బ్యాగులు మొయ్యడం వరకూ.. ప్రతి దాంట్లో భార్య కు సహాయం చేయాల్సిందే. అవసరమైతే అప్పుడప్పుడు కాళ్ళు కూడా నొక్కాల్సి వస్తుంది. తాజాగా మెగా పవర్ […]
Date : 02-03-2024 - 1:11 IST -
#Cinema
Anant Ambani-Radhika Merchant : అంబానీ ఇంట పెళ్లి వేడుకలో సందడి చేసిన రామ్ చరణ్
అంబానీ ఇంట సంబరాలు అంబురాన్ని తాకుతున్నాయి. ఇండియాలో ఏ పారిశ్రామిక వేత్తకు సాధ్యం కాని రేంజ్ లో వేడుకలు అంబానీ ఇంట జరుగుతున్నాయి. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని జామ్‌నగర్ (Jamnagar)లో లో అనంత్ అంబానీ (Anant Ambani ) – రాధిక మర్చంట్ (Radhika Merchant)ల ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్ నగర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతిథులు ఒక్కొక్కరుగా జామ్‌నగర్ చేరుకుంటున్నారు. వరల్డ్ టాప్ పాప్ సింగర్ రిహన్న, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్.. […]
Date : 01-03-2024 - 10:37 IST