HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Good News For Megafans Ram Charan Birthday Updates Loadin

Ram Charan: చెర్రీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చరణ్ బర్త్డే కి కీలక అప్డేట్స్!

  • Author : Vamsi Chowdary Korata Date : 23-03-2024 - 5:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Charan
Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు తనకున్న ఫాన్స్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకున్నారు రామ్ చరణ్. దాంతో రాంచరణ్ తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ నుంచి ఇంతవరకు ఒక్క సినిమా కూడా విడుదల అవ్వలేదు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా ఇటీవల రామ్ చరణ్ మరో కొత్త సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ నుంచి ఇప్పటివరకు కేవలం కొన్ని అప్డేట్లు మాత్రమే విడుదల అయ్యాయి. దీంతో ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్లు విడుదల కాకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. కాగా త్వరలో రామ్ చరణ్ బర్త్ డే వస్తుండటంతో కీలక అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపబోతున్నాయి. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా పలు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఏడాదికి పైగా ఆలస్యమైన గేమ్ ఛేంజర్ షూటింగ్ ను పూర్తి చేయాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నాడు.

త్వరలో బుచ్చిబాబు సినిమా సెట్స్ లో జాయిన్ అయి వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు. బుచ్చిబాబు ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రామ్ చరణ్ కూడా సుకుమార్ సినిమాకు సైన్ చేశాడు. రామ్ చరణ్ బర్త్ డే రోజున 17వ సినిమాకు సంబంధించిన బిగ్ ఎనౌన్స్మెంట్ రానుంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ ను అదే రోజు విడుదల చేయనున్నారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా బుచ్చిబాబు సినిమా టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటిస్తారని టాక్. చెర్రీ బర్త్ డేకు వరుసగా అప్డేట్స్ రానుండటంతో మెగా అభిమానుల్లో జోష్ నింపబోతోంది. బుచ్చిబాబు తో చేయబోయే సినిమాలో చరణ్ జాన్వీతో జోడీ కడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఎప్పట్నుంచో అసక్తి నెలకొంది. ఈ కాంబోను తెరపై చూసేందుకు చిరంజీవి సైతం ఆసక్తి చూపడం విశేషం. మరి చెర్రీ బర్త్డే రోజు ఎలాంటి అప్డేట్ లను విడుదల చేస్తారో చూడాలి మరి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • birthday
  • cherry birthday
  • mega fans
  • ram charan
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd