Rakhi Sawant Detained
-
#Speed News
Rakhi Sawant Arrested: ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీసావంత్ అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీసావంత్ ను పోలీసులు అరెస్ట్ (Rakhi Sawant Arrested) చేశారు. తన అనుచితమైన వీడియోలు, ఫోటోలను వైరల్ చేసిందంటూ ఓ మహిళా మోడల్ ఫిర్యాదు చేయడంతో ముంబైలోని అంబోలీ పోలీసులు రాఖీసావంత్ ను అరెస్టు చేశారు.
Published Date - 02:02 PM, Thu - 19 January 23