Rajasthan
-
#India
Army Missiles Misfire: జైసల్మేర్‌లో మూడు ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్.. విచారణకు ఆదేశం
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో శుక్రవారం భారత సైన్యం కసరత్తు జరుగుతోంది. ఈ సమయంలో మూడు ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు మిస్ ఫైర్ (Army Missiles Misfire) కారణంగా జైసల్మేర్‌లోని వేర్వేరు ప్రదేశాలలో పడిపోయాయి.
Date : 25-03-2023 - 12:08 IST -
#India
56 Blades In The Stomach: రాజస్థాన్‌లో వింత ఘటన.. యువకుడి కడుపులో 56 బ్లేడ్ ముక్కలు..!
స్నేహితుడికి రక్తపు వాంతులు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన యువకుడికి స్కాన్ చేసిన వైద్యులు లోపల కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Date : 15-03-2023 - 9:25 IST -
#India
Stray Dogs: ప్రభుత్వ ఆసుపత్రిలో విషాద ఘటన.. చిన్నారిని కరిచి చంపిన వీధికుక్కలు
రాజస్థాన్ (Rajasthan)లోని సిరోహి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఓ పసికందును వీధికుక్కలు (Stray Dogs) తీసుకెళ్లి కరిచి చంపాయి. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి దగ్గర నిద్రిస్తున్న ఒక నెల శిశువును వీధికుక్క తీసుకువెళ్లింది.
Date : 01-03-2023 - 10:17 IST -
#India
2 Skeletons Found: కలకలం.. వాహనంలో కాలిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యం
హర్యానాలోని భివానీ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గురువారం లోహారులోని బార్వాస్ గ్రామంలో బొలెరోలో రెండు మగ అస్థిపంజరాలు (Skeletons) కనిపించడంతో ఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది.
Date : 17-02-2023 - 10:51 IST -
#India
Money: బ్యాంకు లాకర్‌లో డబ్బుకు చెదలు. గొల్లుమన్న భాదితురాలు
రాజస్థాన్ (Rajasthan) ఉదయ్‌పూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇటీవల ఊహించని ఘటన చోటుచేసుకుంది.
Date : 13-02-2023 - 12:48 IST -
#India
Rajasthan CM: నిండు సభలో నవ్వులపాలైన రాజస్థాన్ సీఎం!
కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నిండు సభలో నవ్వుల పాలయ్యారు.
Date : 10-02-2023 - 2:42 IST -
#India
Congress: రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్ళీ రచ్చ
రాజస్థాన్ కాంగ్రెస్ (Rajasthan Congress)లో అంతర్గత విభేదాలు మళ్లీ రచ్చకెక్కుతున్నాయి. గెహ్లాట్, పైలట్ వర్గాల మధ్య చిచ్చు రాజుకుంటూనే ఉంది. తాజాగా మరోసారి మాటలయుద్ధానికి తెరతీశారు ఇద్దరు కీలక నేతలు. బహిరంగ సవాళ్లతో హీట్ పెంచుతున్నారు.
Date : 21-01-2023 - 12:10 IST -
#India
Anant Ambani and Radhika Merchant: పెళ్లి పీటలెక్కబోతున్న అంబానీ వారసుడు.. రాధిక మర్చంట్ తో ఎంగేజ్ మెంట్!
అంబానీ వారసుడు అనంత్ అంబానీ (Anant Ambani) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు
Date : 29-12-2022 - 3:13 IST -
#India
Rajasthan : టీచర్ రిక్రూట్‌మెంట్ పేపర్ లీక్ కేసులో 55 మంది అరెస్ట్
సెకండ్ గ్రేడ్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లో ప్రధాన సూత్రధారి సహా 55 మందిని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్
Date : 26-12-2022 - 5:45 IST -
#India
Cut Into 4 Pieces: దారుణం.. సాధువును హత్య చేసి 4 ముక్కలుగా నరికి
ఓ సాధువును హత్య (Murder) చేసి నాలుగు ముక్కలుగా నరికిన ఘటన రాజస్థాన్‌లోని ధోపూర్‌లో చోటుచేసుకుంది. భీమ్‌ఘర్ గ్రామానికి చెందిన సాధువును దుండగులు హత్య (Murder) చేసి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికి దగ్గరలోని నదిలో పడేశారు.
Date : 22-12-2022 - 8:30 IST -
#India
Bharat Jodo Yatra: కోవిడ్ రూల్స్ లేకపోతే జోడో యాత్ర ఆపేయండి..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు కరోనా ముప్పు పొంచి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొనేవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారే రాహుల్ పాదయాత్రలో పాల్గొనాలని
Date : 21-12-2022 - 11:54 IST -
#India
Man Killed Aunt: అత్తను చంపిన మేనల్లుడు.. మృతదేహాన్ని 10 ముక్కలుగా కోసి
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కూడా శ్రద్ధా వాకర్ హత్య కేసు లాంటి సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళను హత్య (Murder) చేసి 10 ముక్కలు చేశాడు. ఢిల్లీ రోడ్డులోని అడవుల్లో పడి ఉన్న మహిళ మృతదేహం ముక్కలు కనిపించాయి.
Date : 18-12-2022 - 1:16 IST -
#India
Naked foreign woman: జైపూర్‌లో విదేశీ మహిళ నగ్నంగా వీరంగం
జైపూర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఓ విదేశీ మహిళ (foreign woman) నగ్నంగా వీరంగం సృష్టించింది. హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. అనంతరం హోటల్ సిబ్బందిపై పిడిగుద్దులతో దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 18-12-2022 - 7:40 IST -
#India
cylinder blast: సిలిండర్ పేలుడులో 32కు చేరిన మరణాలు
డిసెంబరు 16న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో వివాహ వేడుకలో జరిగిన సిలిండర్ పేలుడు (cylinder blast)లో మరణించిన వారి సంఖ్య 32కి పెరిగింది. జోధ్‌పూర్ గ్యాస్ సిలిండర్ పేలుడు (cylinder blast) రాజస్థాన్‌లో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా కాలిపోగా
Date : 17-12-2022 - 8:20 IST -
#India
Girl Killed: రాజస్థాన్‌లో దారుణం.. ప్రేమకు నిరాకరించిందని బాలిక దారుణ హత్య
రాజస్థాన్‌లోని జాలోర్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ బాలికను హత్య (Girl Killed) చేశాడు. ఆహోర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల పురుషోత్తం వాల్మీకి అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి వెంట ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆ బాలిక ప్రేమకు నిరాకరించటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
Date : 17-12-2022 - 7:35 IST