Raj Pakala
-
#Telangana
Raj Pakala : మళ్లీ విచారణకు హాజరైన రాజ్ పాకాల
Raj Pakala : బుధవారం రాజ్ పాకాలను 7గంటలకు పైగా మోకిల పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకుని స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం విడిచిపెట్టారు. బీఎన్ఎస్ఎస్ 35 (3) సెక్షన్ కింద మరోసారి పిలిస్తే విచారణకు రావాలని పోలీసులు సూచించారు.
Date : 01-11-2024 - 5:12 IST -
#Telangana
Raj Pakala : జన్వాడా ఫామ్ హౌస్‌లో రాజ్ పాకాలతో కలిసి పోలీసుల తనిఖీలు
Raj Pakala : ఈ విచారణలో, ఆయన్ని జన్వాడ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి మోకిల పోలీసులు సుదీర్ఘంగా, రెండు గంటలపాటు తనిఖీలు నిర్వహించారు
Date : 30-10-2024 - 5:33 IST -
#Telangana
Raj Pakala : పోలీసుల విచారణకు హాజరైన రాజ్‌పాకల
Raj Pakala : శనివారం రాత్రి జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ జరిగింది. దీనిపై పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేశారు. అక్కడ భారీ ఎత్తు విదేశీ మద్యం, క్యాసినో గేమ్ కు సంబంధించి వస్తువులు దొరికాయి. ఈ పార్టీలో పురుషులు, మహిళలు పాల్గొన్నారు.
Date : 30-10-2024 - 2:28 IST -
#Telangana
Where Is Raj Pakala: రాజ్ పాకాల ఎక్కడ? డ్రగ్స్ డొంక కదులనుందా?
రాజ్ పాకాల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి వేట ప్రారంభించారు. రాజ్ పాకాల దొరికితే కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Date : 28-10-2024 - 11:02 IST -
#Telangana
Raj Pakala House: రాజ్ పాకాల ఇంట్లో జరిగింది కేవలం విందు మాత్రమేనా..?
అయితే విజయ్ మద్దూరికి రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చారని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. అసలు రాజ్ పాకాలకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు అనేది పెద్ద ప్రశ్న. విజయ్ తో పాటు పార్టీలో పాల్గొన్న వాళ్లు ఎలాంటి సమాచారం ఇచ్చారు.
Date : 28-10-2024 - 9:13 IST -
#Speed News
Vijay Madduri: జన్వాడ రేవ్ పార్టీ కేసు.. విజయ్ మద్దూరి నిజం చెబుతున్నారా?
విజయ్ మద్దూరి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈవో అని తెలుస్తోంది. అలాగే కేటీఆర్‌కు సన్నిహితుడిగా మంచి పేరు ఉంది. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అతడ్ని వదిలేశారు.
Date : 28-10-2024 - 12:17 IST -
#Telangana
Janwada Farm House : ఫ్యామిలీ ఫంక్షన్‌ను డ్రగ్స్ పార్టీగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది – హరీష్ రావు
Janwada Farm House : గత రెండు రోజుల నుంచి రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం శని, ఆదివారాల్లో బాంబులు పేలుతాయని అనడం, చెప్పినట్లుగానే ఇళ్లపై దాడులు చేయడం చూస్తే, ముందస్తు ప్రణాళికగా ఇది ప్రభుత్వం రూపొందించిన స్కెచ్
Date : 27-10-2024 - 8:35 IST -
#Telangana
Janwada Rave Party : పరారీలో రాజ్ పాకాల
Janwada Rave Party : ఏ1గా ఫామ్ హౌస్ సూపర్వైజర్ కార్తీక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చాం. కర్ణాటక లిక్కర్ తో పాటు 7 లీటర్ల విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నాం. రాజ్ పాకాల పరారీలో ఉన్నారు. దర్యాప్తు చేస్తున్నాం'
Date : 27-10-2024 - 3:51 IST -
#Telangana
Rave Party : జన్వాడ రేవ్ పార్టీపై కేటీఆర్ సమాధానం చెప్పాలి – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Rave Party : రాజ్ పాకాల ఇప్పటి వరకు ఎంతో మందికి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ల జీవితాలు, కుటుంబాలను చిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు
Date : 27-10-2024 - 2:50 IST -
#Speed News
Raj Pakala : కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. పోలీసుల రైడ్స్
బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ బావమరిది రాజేంద్రప్రసాద్ పాకాల అలియాస్ రాజ్ పాకాల(Raj Pakala)కు చెందిన ఫాంహౌస్‌పై స్పెషల్ పార్టీ, సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు.
Date : 27-10-2024 - 10:16 IST