Rains
-
#Speed News
Rains: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని బంగాళాఖాత తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మయన్మార్, బంగ్లాదేశ్ దగ్గర ఉన్న మేఘాలను ఈ ఆవర్తనం ఆకర్షిస్తోందని.. వాటి ఫలితం తెలుగు రాష్ట్రాలపై పడనుందని అప్రమత్తం చేసింది. ఫలితంగా.. ఏపీతో పాటు, తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే […]
Date : 15-08-2023 - 5:05 IST -
#Speed News
Himachal Pradesh Rains: హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు..
హిమాచల్ ప్రదేశ్ లో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆయా చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి.
Date : 15-08-2023 - 3:13 IST -
#Speed News
Karimnagar: కరీంనగర్ లో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన బండి సంజయ్
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నీటిపాలైంది. ఈ మేరకు కరీంనగర్ రైతుల్ని పరామర్శించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నష్టపోయిన పంటపొలాలను పరిశీలించారు.
Date : 06-08-2023 - 7:45 IST -
#Andhra Pradesh
CM Jagan: వరద బాధితులకు పునరావాసాలు.. కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు
ఏపీలో గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిసర ప్రాంతంలోని వాగులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు.
Date : 03-08-2023 - 5:59 IST -
#Telangana
Telangana Rains: తెలంగాణాలో విషాదం నింపిన భారీ వర్షాలు
తెలంగాణలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వందలాది మంది నిరాశ్రయులయ్యారు,
Date : 03-08-2023 - 3:38 IST -
#Speed News
Flood Affected : ములుగు ప్రజలకు నేనున్నానంటూ సీతక్క భరోసా
సాటి మనిషి ఆపదలో ఉన్నారంటే అది పగల..రాత్రా ..ఊరా..అడవి అనేది ఏమిచూడదు
Date : 01-08-2023 - 3:39 IST -
#Speed News
Kothagudem: వరదలో నీటిలో స్మశాన వాటికి.. రోడ్డుపై దహన సంస్కారాలు
స్మశాన వాటికలో వరద నీరు చేరడంతో 90 ఏళ్ళ వృద్ధురాలిని రోడ్డుపై దహనం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది
Date : 31-07-2023 - 12:20 IST -
#Telangana
Telangana Cabinet Meeting: కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం మంత్రివర్గ భేటీ.. చర్చలోకి కీలక అంశాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అధికారికంగా మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.
Date : 31-07-2023 - 9:30 IST -
#Telangana
Telangana: నష్టాన్ని అంచనా వేసేందుకు రంగంలోకి కేంద్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్
Telangana: తెలంగాణాలో భారీ వర్షాల నేపథ్యంలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై వ్యవసాయ పొలాలు దెబ్బతిన్నాయి.. .ఎంతో మంది నివాసం కోల్పోయారు. పలువురు మరణించారు. ప్రాజెక్టులకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. తెలంగాణాలో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి అధికారులు తెలంగాణాలో పర్యటించనున్నారు. సోమవారం జూలై 31 న తెలంగాణకు అధికార బృందం రానుంది. ఈ బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ […]
Date : 30-07-2023 - 3:44 IST -
#Andhra Pradesh
Viral Video: నీటిలో మునిగిన కుక్క పిల్లలను కాపాడిన ఏపీ పోలీసులు: తల్లి ప్రేమ
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. దీంతో అత్యవసర పరిస్థితిల్లో ఉన్న వ్యక్తుల్ని స్థానిక పోలీసులు రోడ్లు దాటిస్తున్నారు.
Date : 30-07-2023 - 1:09 IST -
#Telangana
Khammam Rains: మంత్రి పువ్వాడపై భగ్గుమన్న ఖమ్మం వాసులు
తెలంగాణాలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయా రాజకీయ నాయకులు తమతమ నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు
Date : 30-07-2023 - 11:15 IST -
#Speed News
Rains : తెలంగాణ లో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవా..?
రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు నేటితో ముగియనున్నాయి
Date : 30-07-2023 - 11:14 IST -
#Speed News
Warangal Rains: వరంగల్ లోని బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కు గండి
తెలంగాణాలో గత కొద్దీ రోజులుగా కురిసిన వర్షాల కారణంగా వరంగల్ అత్యంత ప్రభావితమైంది. వరంగల్ లోని నదికి గండి పడటంతో స్థానిక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి
Date : 30-07-2023 - 10:26 IST -
#Telangana
Minister KTR: వర్షాలు తగ్గడంతో కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్
రాష్ట్రంలో భారీ వర్షాల నేసథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
Date : 29-07-2023 - 5:34 IST -
#Andhra Pradesh
Vijayawada – Hyderabad : మున్నేరు వద్ద తగ్గిన వరద.. విజయవాడ- హైదారబాద్ హైవేపై రాకపోకలకు లైన్ క్లియర్
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు, సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా
Date : 29-07-2023 - 2:30 IST