Rain Forecast
-
#Andhra Pradesh
Heavy Rain: ఏపీ, తెలంగాణకు మరో మూడు రోజులపాటు భారీ వర్ష సూచన!
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు.
Published Date - 08:23 PM, Thu - 14 August 25 -
#Telangana
IMD : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
గురువారం నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో మేఘగర్జనలు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమూ ఉందని హెచ్చరించింది.
Published Date - 03:45 PM, Thu - 7 August 25 -
#India
Weather Updates: మారిన వాతావరణం.. మూడు రోజులు భారీ వర్షాలు..
Weather Updates: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తీవ్ర ఎండల ప్రభావం కొనసాగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలు ఉన్నప్పటికీ, గత రెండు-మూడు రోజుల నుంచి తెలంగాణలో భానుడు సెగలు కక్కుతున్నాడు.
Published Date - 06:36 PM, Thu - 5 June 25 -
#India
Delhi Weather : ఆహ్లాదకరంగా ఢిల్లీ వాతావరణం.. ఎందుకంటే..?
Delhi Weather : ఢిల్లీ వాతావరణంలో గురువారం ఉదయం కురిసిన జల్లులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఎన్‌సిఆర్‌లో వివిధ చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఈ వర్షాలు మూడు రోజులు కొనసాగవచ్చు, అలాగే ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది.
Published Date - 12:20 PM, Thu - 27 February 25 -
#Speed News
IMD Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన
IMD Alert : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నేపధ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Published Date - 09:58 AM, Fri - 18 October 24 -
#Speed News
Telangana Rains : భద్రాచలం గోదావరి నీటిమట్టం 43 అడుగులు.. ఈ జిల్లాలకు వర్షసూచన
మంగళవారం రాత్రి సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, యాదాద్రి, ఆసిఫాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
Published Date - 09:28 AM, Wed - 4 September 24 -
#Speed News
Rain Forecast : ఇవాళ 13 జిల్లాలకు.. రేపు 18 జిల్లాలకు వర్ష సూచన
ఇవాళ తెలంగాణలోని 13 జిల్లాలకు వర్షసూచన ఉందని వాతావరణ విభాగం తెలిపింది.
Published Date - 07:30 AM, Tue - 11 June 24 -
#Speed News
Rain Forecast : నేడు, రేపు ఈ జిల్లాలకు వర్ష సూచన
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published Date - 08:32 AM, Sun - 9 June 24 -
#Speed News
Rain Alert : తెలంగాణలోని 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలోని 23 జిల్లాలకు వర్ష సూచన
Rain Alert : తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Published Date - 07:08 AM, Fri - 22 September 23 -
#Speed News
Rain Alert : ఏపీలోని ఆ 10 జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో మరో 2 రోజులు వానలు
Rain Alert : వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది.
Published Date - 07:51 AM, Tue - 19 September 23 -
#Andhra Pradesh
Rain Alert : ఏపీలోని 5 జిల్లాలకు.. తెలంగాణలోని 7 జిల్లాలకు వర్షసూచన
Rain Alert : వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
Published Date - 06:06 AM, Sat - 16 September 23